ETV Bharat / sitara

మళ్లీ పెళ్లి చేసుకున్న 'మహేశ్​' హీరోయిన్​.. అసలు ట్విస్ట్​ తెలిస్తే!

author img

By

Published : Mar 16, 2022, 10:11 AM IST

Updated : Mar 16, 2022, 10:50 AM IST

Amrita Rao Wedding: బాలీవుడ్​ నటి అమృతా రావ్​ మళ్లీ పెళ్లిచేసుకుంది. ఈ మేరకు ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఇక్కడే ఓ ట్విస్ట్​ ఉంది. అదేంటో తెలసా..?

actress amrita rao
అమృతరావు

Amrita Rao Wedding: సూపర్ స్టార్ మహేశ్ బాబు 'అతిథి' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన నటి అమృతా రావ్​.. మళ్లీ పెళ్లిచేసుకుంది. అవును.. ఈ మేరకు అమృత తన పెళ్లి ఫొటోలను తొలిసారిగా షేర్ చేసింది. కాకపోతే అమృత వివాహమాడింది వేరెవరినో కాదండోయ్​.. తన భర్తనే.

actress amrita rao
.

అమృతరావు, అన్మోల్‌ ఏడేళ్లు ప్రేమించుకున్న తర్వాత 2014లో రహస్య వివాహం చేసుకున్నారు. వీరికి 2020లో ఓ బాబు పుట్టాడు. ఈ జంట 'కపుల్ ఆఫ్ థింగ్స్​' పేరుతో ఓ యూట్యూబ్​ ఛానెల్​ కూడా నిర్వహిస్తున్నారు. ఈ ఛానెల్​లోనే ఆమె ఆరేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న వీడియోను పోస్ట్​ చేశారు. ఈ వీడియోలో కుటుంబ సభ్యులతో సరదాగా ముచ్చటిస్తూ కనిపించారు.

actress amrita rao
.

దర్శకుడు సురేందర్‌ రెడ్డి తీసిన 'అతిథి'లో మహేశ్​ సరనన అమృత నటించింది. ఈ చిత్రం తర్వాత హిందీలో పలు చిత్రాలు చేసింది. 2019లో నవాజుద్దీన్‌ సిద్ధిఖీ 'ఠాక్రే'లో చివరిసారి తెరపై కనిపించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: Archana Singh Rajput: అసోం బ్యూటీ అదిరే అందాలు..

Last Updated : Mar 16, 2022, 10:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.