కరోనా ప్రభావంతో క్రీడా పోటీలు, సినిమా షూటింగ్లు ఇలా ఎన్నో కార్యక్రమాలు ఎక్కడివక్కడే నిలిచిపోతున్నాయి. చాలా మంది సెలబ్రిటీలు స్వీయ నిర్బంధంలోకి వెళుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి చేరారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. అందుకు సంబంధించి, తన చేతిపై స్టాంప్ వేసుకున్న ఫొటోను ట్వీట్ చేశారు. నెటిజన్లకు జాగ్రత్తలు చెప్పారు.
-
T 3473 - Stamping started on hands with voter ink, in Mumbai .. keep safe , be cautious , remain isolated if detected .. pic.twitter.com/t71b5ehZ2H
— Amitabh Bachchan (@SrBachchan) March 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">T 3473 - Stamping started on hands with voter ink, in Mumbai .. keep safe , be cautious , remain isolated if detected .. pic.twitter.com/t71b5ehZ2H
— Amitabh Bachchan (@SrBachchan) March 17, 2020T 3473 - Stamping started on hands with voter ink, in Mumbai .. keep safe , be cautious , remain isolated if detected .. pic.twitter.com/t71b5ehZ2H
— Amitabh Bachchan (@SrBachchan) March 17, 2020
కొన్ని రోజుల క్రితం కరోనా వ్యాప్తిపై ఓ కవితను రాసి, పాడారు అమితాబ్. దానిని ట్విట్టర్లో పంచుకున్నారు. ఇదే కాకుండా ప్రతి ఆదివారం తన నివాసంలో అభిమానులను కలిసే కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు.
ఇతడితో పాటే బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్.. నిర్బంధంలోకి వెళ్లారు. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగానే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
-
T 3468 - Concerned about the COVID 19 .. just doodled some lines .. in verse .. please stay safe .. 🙏 pic.twitter.com/80idolmkRZ
— Amitabh Bachchan (@SrBachchan) March 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">T 3468 - Concerned about the COVID 19 .. just doodled some lines .. in verse .. please stay safe .. 🙏 pic.twitter.com/80idolmkRZ
— Amitabh Bachchan (@SrBachchan) March 12, 2020T 3468 - Concerned about the COVID 19 .. just doodled some lines .. in verse .. please stay safe .. 🙏 pic.twitter.com/80idolmkRZ
— Amitabh Bachchan (@SrBachchan) March 12, 2020
ఇదీ చూడండి : గులాబీ గౌనులో రష్మిక అందాలు