ETV Bharat / sitara

అప్పుడు నన్ను భయపెట్టాలని చూశారు: అమలాపాల్ - movie news

విడాకులు తీసుకున్నప్పుడు తన గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొన్నానని నటి అమలాపాల్ చెప్పింది. ఆ సమయంలో చాలామంది జీవితం గురించి తనను భయపెట్టాలని ప్రయత్నించారని తెలిపింది.

Amala Paul opens up about divorce issue
నటి అమలాపాల్
author img

By

Published : Feb 28, 2021, 5:30 AM IST

Updated : Feb 28, 2021, 9:19 AM IST

దక్షిణాదిలో పలు భాషల్లో సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అమలాపాల్. నెట్​ఫ్లిక్స్​లో గతవారం విడుదలైన 'పిట్టకథలు' అంతాలజీతో ప్రేక్షకుల్ని పలకరించింది. గతంలో దర్శకుడు ఏఎల్ విజయ్ నుంచి​ విడాకులు తీసుకున్న సమయంలో ఎదురైన అనుభవాల్ని ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

Amala Paul opens up about divorce issue
నటి అమలాపాల్

"విజయ్​ నుంచి విడాకులు తీసుకున్నప్పుడు నాకు ఎవరు అండగా నిలబడలేదు. అప్పుడు కొందరు నన్ను భయపెట్టాలని చూశారు. ఆ సమయంలో నా ఆరోగ్యం, మానసిక పరిస్థితి గురించి కనీసం ఎవరూ పట్టించుకోలేదు" అని అమలాపాల్ ఆవేదన వ్యక్తం చేసింది.

2014లో విజయ్-అమలాపాల్ పెళ్లి చేసుకోగా, 2017లో వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు. వీరిద్దరూ గతంలో 'నాన్న' సినిమా కోసం కలిసి పనిచేశారు.

Last Updated : Feb 28, 2021, 9:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.