ETV Bharat / sitara

కుంటాల జలపాతం వద్ద స్టైలిష్​స్టార్​ సందడి...

author img

By

Published : Sep 13, 2020, 1:12 PM IST

ఆదిలాబాద్-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన తిప్పేశ్వర్​ అభయారణ్యంలో స్టైలిష్​స్టార్​ అల్లు అర్జున్​ సందడి చేశారు. కుంటాల జలపాతం వద్ద షూటింగ్​ ముగించుకుని వెళ్తున్న హీరోను చూసేందుకు అభిమానులు పోటెత్తారు.

Allu Arjun's film was shot at Kuntala water Falls in Adilabad district
కుంటాల జలపాతం వద్ద స్టైలిష్​స్టార్​ సందడి...

ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యంలో సినీ హీరో అల్లు అర్జున్ సందడి చేశారు. సినిమా షూటింగ్ నిమిత్తం ఆదిలాబాద్ జిల్లాకు శనివారం వచ్చిన ఆయన కుంటాల జలపాతం వద్ద షూటింగ్ ముగించుకుని ఈ రోజు మిగిలిన షూటింగ్ కోసం మహారాష్ట్ర వెళ్లారు.

అభిమానుల ఆసక్తి..

ఈ విషయం తెలుసుకున్న అభిమానులు అక్కడికి వెళ్లి తమ అభిమాన హీరోను చూసి కేరింతలు కొట్టారు. ఆయనతో ఫోటోలు దిగేందుకు ఫ్యాన్స్​ ఆసక్తి చూపగా.. తన వాహనం నుంచి వారికి అభివాదం చేస్తూ షూటింగ్​కి వెళ్లిపోయారు స్టైలిష్​స్టార్​.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.