ETV Bharat / sitara

గిరిజనులతో సినీ హీరో అల్లు అర్జున్.. కేక్ కటింగ్ - అల్లు అర్జున్​ను అడ్డుకున్న అభిమానులు న్యూస్

మేమంతా మీ అభిమానులం.. ఆగండి! అంటూ అల్లు అర్జున్​ను అభిమానులు అడ్డుకున్నారు. ఈ ఘటన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా తాళ్లపాలెం వద్ద జరిగింది.

allu-arjun-fans-stops-him-at-thallapalem-located-in-east-godavari-district
అల్లు అర్జున్​ను అడ్డుకున్న అభిమానులు
author img

By

Published : Jan 19, 2021, 12:39 PM IST

మేము మీ అభిమానులం.. మిమ్మల్ని చూడటానికి షూటింగ్​ ప్రదేశానికి వస్తుంటే అడ్డుకున్నారంటూ గిరిజనులు అల్లు అర్జున్ ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. ఈ ఘటన ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా తాళ్లపాలెం వద్ద జరిగింది.

అల్లు అర్జున్​ను అడ్డుకున్న అభిమానులు

మైత్రీ మూవీస్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక జంటగా నటిస్తున్న పుష్ప సినిమా షూటింగ్.. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం, వై.రామవరం మండలంలోని కోట, తాళ్లపాలెం వద్ద జరుగుతోంది. షూటింగ్ కోసం సినీ బృందం రోజూ రంపచోడవరం నుంచి పందిరిమామిడి మీదుగా వెళ్లి వస్తున్నారు.

అల్లు అర్జున్​ను చూసేందుకు వచ్చిన గిరిజనులను సినీ బృందం అడ్డుకోవడంతో తాళ్లపాలెం వద్ద పెద్ద ఎత్తున గిరిజనులు గూమికూడి.. అల్లు అర్జున్ వెళ్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో అల్లు అర్జున్ బయటకు వచ్చి వారిని పలకరించి.. కేక్ కట్ చేశారు. అభిమానులందరితో సెల్ఫీలు దిగి.. కొంతసేపు వారితో ముచ్చటించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.