ETV Bharat / sitara

'తండ్రి దర్శకత్వంలో నటించడం తేలిక కాదు' - sanjay dutt

బాలీవుడ్ దర్శకుడు మహేశ్ భట్ 'సడక్​-2' చిత్రం కోసం మళ్లీ మెగాఫోన్ పట్టనున్నాడు. ఈ సినిమాలో మహేశ్ తనయ ఆలియా భట్​ కూడా నటించనుంది. తన తండ్రి దర్శకత్వంలో నటించడం అంత సులభం కాదంటోంది ఆలియా.

ఆలియా
author img

By

Published : Apr 28, 2019, 5:34 PM IST

1990ల్లో అగ్రదర్శకుడిగా పేరు తెచ్చుకున్న మహేశ్ భట్ మళ్లీ మెగాఫోన్ పట్టనున్నాడు. సడక్​-2 చిత్రం ద్వారా పునరాగమనం చేయనున్నాడు. ఈ సినిమాలో ఆలియాభట్ ముఖ్య పాత్రలో నటించనుంది. తండ్రి దర్శకత్వంలో తొలిసారి నటించబోతున్న ఆలియా ఈ కాంబినేషన్​ అంత సులభం కాదంటోంది.

"తండ్రిగా ఆయన నాకు తెలుసు.. దర్శకుడిగా సెట్లో ఎలా ఉంటారో తెలియదు. ఈ కాంబినేషన్​ అంత సులభం కాదు. కానీ ఈ చిత్రం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నా." - ఆలియా భట్, బాలీవుడ్ నటి

1999లో వచ్చిన 'కార్టూస్'​ చిత్రం తర్వాత మహేశ్ సినిమాలకు దూరమయ్యాడు. ప్రస్తుతం సంజయ్ దత్ ప్రోద్భలంతో సడక్​-2 తెరకెక్కిస్తున్నట్టు ఆలియా తెలిపింది. ఈ చిత్రం 1991లో వచ్చిన సడక్​ సినిమాకు సీక్వెల్​గా తీస్తున్నారు. ఈ సినిమాలో నటించిన సంజయ్, పూజాభట్ సీక్వెల్​లోనూ కనిపించనున్నారు.

ఈ చిత్రంలో ఆదిత్యరాయ్ కపూర్, ఆలియా హీరో హీరోయిన్లుగా నటించనున్నారు. 2020 మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding China. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Max use 2 minutes per match. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Tianjin Olympic Center Stadium, Tianjin, China - 28th April 2019
Tianjin Teda(WHITE) vs Shanghai SIPG(RED),
1. 00:00 Teams walk out
First half:
2. 00:07 SHANGHAI SIPG - Elkeson scores with the lob from Wei Zhen in the 17th minute, 1-0 Shanghai SIPG
3. 00:19 Replay
4. 00:28 Shanghai chance - Elkeson's header is saved off the line by keeper Teng Shangkun in the 29th minute
5. 00:44 Replay
Second half:
6. 00:51 Tianjin red card - Zheng Kaimu is sent off for a lunging tackle on Zhang Wei in the 77th minute
7. 01:07 Replays
8. 10:17 SHANGHAI GOAL - Elkeson scores from Oscar's assist in the 85th minute, 2-0 Shanghai SIPG
9. 01:36 Replay
SOURCE: IMG Media
DURATION: 01:41
STORYLINE:
Shanghai SIPG overtook Guangzhou Evergrande's second spot in the Chinese Super League with a 2-0 win over Tianjin Teda.
Two goals from Elkeson in both halves was enough for the defending champions to beat ten-men Tianjin.
Tianjin remain in sixth position with 10 points.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.