ETV Bharat / sitara

అప్పట్లోనే చీరకట్టులో అదరగొట్టిన ఆలియా! - ఆలియా

అందాల నటి ఆలియా భట్ పన్నెండేళ్ల క్రితమే చీరకట్టులో అదరగొట్టింది. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది.

Alia Bhatt's saree look sans makeup from 2008 will remind you of the simpler times in Bollywood; See Pics
అప్పట్లోనే చీరకట్టులో అదరగొట్టిన ఆలియా!
author img

By

Published : Apr 6, 2020, 6:55 AM IST

సినీపరిశ్రమకు చెందిన కుటుంబం నుంచి వచ్చిన ఆలియా భట్​ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో అలరించే ఈ భామ నటనలో ఏ మాత్రం కుటుంబానికి తీసిపోనని నిరూపించుకుంది. తాజాగా ఈ అమ్మడు 2008లో చీరకట్టులో తీసుకున్న ఓ ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది.

నీనా గుప్తా వివాహంలో

నీనా గుప్తా వివాహం 2008లో జరిగింది. ఈ వేడుకకు తల్లి సోని రజ్దాన్​తో హాజరైన ఆలియా అచ్చమైన తెలుగమ్మాయిలా చీరకట్టులో కనువిందు చేసింది. ప్రస్తుతం ఆ ఫొటో వైరల్​ అవుతోంది. అందులో ఆలియా మేకప్​ లేకుండా దర్శనమిస్తోంది. ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా సింపుల్​గా ఉండే చీరను కట్టుకుంది. ఆ వయసులోనే చీరకట్టు బాగా అలవాటు ఉన్నట్లు తిరిగింది ఆలియా.

ఆలియా డెస్టినేషన్​ వెడ్డింగ్​పై కరోనా ప్రభావం

కరోనా వల్ల ఆలియా-రణ్​వీర్​ పెళ్లి ప్రణాళిక మారింది. ఈ ప్రేమికులు డెస్టినేషన్​ వెడ్డింగ్​ చేసుకోవాలని నిర్ణయించుకోగా అది కాస్తా.. ముంబయిలో బ్యాండ్​ బాజా బరాత్ మధ్య జరగనుంది. డిసెంబరు 21న వివాహ వేడుకలు ప్రారంభమై.. నాలుగు రోజులు జరుగుతాయి.

Alia Bhatt's saree look sans makeup from 2008 will remind you of the simpler times in Bollywood; See Pics
అప్పట్లోనే చీరకట్టులో అదరగొట్టిన ఆలియా!

ఇదీ చదవండి: 'జెర్సీ' సినిమా ఛాన్స్​ వదులుకున్నా: రష్మిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.