ETV Bharat / sitara

'బంగార్రాజు' టీజర్ వచ్చేసింది.. ప్రియాంక కొత్త పోస్టర్​ అదుర్స్​! - sai pallavi sister

కొత్త సినిమా అప్​డేట్స్​ వచ్చాశాయి. అక్కినేని నాగచైతన్య పుట్టినరోజు (Naga Chaitanya Birthday) కానుకగా 'బంగార్రాజు' టీజర్ (Bangarraju Teaser)​ విడుదలైంది. అలాగే ప్రియాంక చోప్రా నటిస్తున్న హాలీవుడ్​ సినిమా విశేషాలు తెలుసుకోండి.

బంగార్రాజు
బంగార్రాజు
author img

By

Published : Nov 23, 2021, 10:43 AM IST

Updated : Nov 23, 2021, 11:07 AM IST

నాగార్జున, నాగచైతన్య కీలక పాత్రల్లో నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'బంగార్రాజు'(nagarjuna bangarraju). మంగళవారం నాగచైతన్య పుట్టినరోజు (Naga Chaitanya Birthday) సందర్భంగా టీజర్​ను (Bangarraju Teaser) రిలీజ్​ చేసింది చిత్రబృందం. నాగచైతన్య లుక్స్​, బుల్లెట్​పై వెళ్లే సీన్స్​ ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాకు ప్రీక్వెల్‌గా 'బంగార్రాజు' తెరకెక్కుతోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'మ్యాట్రిక్స్​'లో ప్రియాంక..

ప్రియాంక చోప్రా నటిస్తున్న సరికొత్త హాలీవుడ్​ చిత్రం 'మ్యాట్రిక్స్​: రిసరెక్షన్స్'​ (Priyanka Chopra Matrix). కీను రీవ్స్​, క్యారీ, ప్రియాంక ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రంలోని వారి లుక్​ను బయట పెడుతూ కొత్త పోస్టర్లను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో డిసెంబర్ 22న థియేటర్లలో రిలీజ్ కానుంది.

matrix
'మ్యాట్రిక్స్​: రిసరెక్షన్స్'లో ప్రియాంక

వెండితెరపై సాయి పల్లవి చెల్లెలు..

ప్రముఖ నటి సాయి పల్లవి చెల్లెలు (Sai Pallavi Sister) పూజా కన్నన్.. 'చిత్తిరై సెవ్వానం' అనే తమిళ సినిమాతో వెండితెర అరంగేట్రం చేస్తోంది. నటుడు-దర్శకుడు సముద్రఖని ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో రానున్న ఈ సినిమాకు ప్రముఖ​ స్టంట్ కోఆర్డినేటర్ స్టన్ సిల్వా దర్శకత్వం వహించారు. సూపర్​స్టార్ ధనుష్ ఈ సినిమా ఫస్ట్​ లుక్​ పోస్టర్​ను విడుదల చేయగా, మోహన్​లాల్​.. మోషన్ పోస్టర్​ను విడుదల చేశారు.

ఇవీ చూడండి:

ఈ వారం థియేటర్‌/ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే!

సమంత రూట్​లో ప్రియాంక!.. ఎందుకలా చేసింది?

ప్రభాస్​-నాగ్​అశ్విన్​ సినిమా.. సంగీత దర్శకుడు మారాడా?

Last Updated : Nov 23, 2021, 11:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.