ETV Bharat / sitara

'పుష్ప' టీమ్​కు అక్షయ్​ కంగ్రాట్స్​.. రిలీజ్​ డేట్​తో దుల్కర్​ సల్మాన్​ - దుల్కర్​ సల్మాన్​ సెల్యూట్​ మూవీ రిలీజ్​ డేట్​

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో 'పుష్ప', 'రైటర్​', 'సెల్యూట్​', 'అర్జున ఫల్గుణ' చిత్రాల సంగతులు ఉన్నాయి.

అల్లుఅర్జున్ పుష్ప, alluarjun pushpa
అల్లుఅర్జున్ పుష్ప
author img

By

Published : Dec 21, 2021, 9:42 PM IST

Akshaykumar congrats Pushpa team: అల్లు అర్జున్ హీరోగా​ వచ్చిన 'పుష్ప' సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో పుష్ప టీమ్​ను ప్రశంసించారు బాలీవుడ్​ స్టార్​ హీరో అక్షయ్​కుమార్. భారతీయ చిత్రసీమకు మరో పెద్ద హిట్​ దొరికిందని కొనియాడారు. త్వరలోనే ఈ మూవీని చూసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఈ చిత్రంలోని 'దాక్కో దాక్కో మేక' వీడియోసాంగ్​ ప్రోమోను రిలీజ్​ చేసింది చిత్రబృందం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ప్రముఖ నటుడు సముద్రఖని నటించిన రైటర్​ సినిమా డిసెంబరు 24 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్​ను విడుదల చేసింది చిత్రబృందం.

Dulquer salman salute movie: మలయాళీ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ నటించిన చిత్రం 'సెల్యూట్‌'. ఈ మూవీని వచ్చే ఏడాది జనవరి 14న రిలీజ్​ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మూవీకి రోషన్​ ఆండ్రివ్​ దర్శకత్వం వహించారు. ఇందులో పోలీస్​ పాత్రలో కనిపించారు దుల్కర్​.

సెల్యూట్​ రిలీజ్​ డేట్​, salute release date
సెల్యూట్​ రిలీజ్​ డేట్​

Arjuna Phalguna movie: శ్రీవిష్ణు కథానాయకుడిగా తేజ మర్ని తెరకెక్కించిన చిత్రం ‘అర్జున ఫల్గుణ’. నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. అమృతా అయ్యర్‌ కథా నాయిక. ఈ సినిమా నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్‌ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం సినిమా నుంచి 'ఒక తియ్యని మాటతో' పాట విడుదలై ఆకట్టుకుంటోంది.

ఇదీ చూడండి: బాలకృష్ణతో గొడవ.. క్లారిటీ ఇచ్చిన రవితేజ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.