Ajith Valimai twitter review: 'వలిమై'... 'వలిమై'... 'వలిమై' సోషల్‌మీడియాలో ఇప్పుడిదే ట్రెండింగ్. రెండేళ్ల విరామం తర్వాత తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన ఈ మూవీ నేడు(గురువారం) విడుదలై నెట్టింట్లో సూపర్‌హిట్ టాక్‌ను తెచ్చుకుంది. సినిమా చూసిన అభిమానులంతా చిత్రం అదిరిపోయిందని రివ్యూలు ఇస్తున్నారు. థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. ఫ్యాన్స్.. ఈలలు, కేరింతలతో హోరెత్తిస్తున్నారు. అజిత్ నటన, హీరో క్యారెక్టరైజేషన్, కార్తికేయ యాక్టింగ్, యాక్షన్ సీక్వెన్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందని అభిమానులు అంటున్నారు. క్లైమాక్స్ సినిమాకే హెలైట్గా నిలిచిందని చెబుతున్నారు. హాలీవుడ్ రేంజ్ ఛేజింగ్ సన్నివేశాలు, హీరో విలన్ మధ్య మైండ్ గేమ్‌తో సాగే ఈ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందట. అయితే సెకెండ్ ఆఫ్ మాత్రం కాస్త జోరు తగ్గిందని కొంతమంది అంటున్నారు.
కాగా, యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన ఈ సినిమాకు దర్శకుడు హెచ్ వినోద్. టాలీవుడ్ యువ హీరో కార్తికేయ విలన్‌గా నటించారు. బోణీకపూర్ నిర్మాత. హ్యూమా ఖురేషీ కీలక పాత్ర పోషించారు. ఇక ఈ సినిమా తొలి షోను చెన్నైలోని రోహిణి థియేటర్లో నిర్మాత బోనీకపూర్, హీరోయిన్ హ్యూమా ఖురేషి, కార్తికేయ కలిసి చూశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
-
Just finished watching #Valimai here in Singapore. BLOCKBUSTER!!
— HK || BEAST 🤜🤛 (@HK__2016) February 23, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Chase Sequence 🔥
Screenplay 🔥
Mother sentiments 🥺
Ajith sir 🙏
PS - I am a vijay fan.
">Just finished watching #Valimai here in Singapore. BLOCKBUSTER!!
— HK || BEAST 🤜🤛 (@HK__2016) February 23, 2022
Chase Sequence 🔥
Screenplay 🔥
Mother sentiments 🥺
Ajith sir 🙏
PS - I am a vijay fan.Just finished watching #Valimai here in Singapore. BLOCKBUSTER!!
— HK || BEAST 🤜🤛 (@HK__2016) February 23, 2022
Chase Sequence 🔥
Screenplay 🔥
Mother sentiments 🥺
Ajith sir 🙏
PS - I am a vijay fan.
-
Just watched now in England. Vera level Vera Mari 😍 love u Thala #Valimai
— புங்கை முகிலன் (@muhilansv) February 23, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Just watched now in England. Vera level Vera Mari 😍 love u Thala #Valimai
— புங்கை முகிலன் (@muhilansv) February 23, 2022Just watched now in England. Vera level Vera Mari 😍 love u Thala #Valimai
— புங்கை முகிலன் (@muhilansv) February 23, 2022
-
Starting With A BANG 💥💥💥😍🔥🔥
— Mollywood Exclusive (@Mollywoodfilms) February 23, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
MASSIVE Celebrations Going On Saritha Theatre, Kerala 🥁💥#Valimai #Ajithkumar𓃵 #ValimaiThePower #ValimaiDay#ValimaiFromToday#ValimaiFDFS #ValimaiFromTomorrow pic.twitter.com/z7e4Wd5pVr
">Starting With A BANG 💥💥💥😍🔥🔥
— Mollywood Exclusive (@Mollywoodfilms) February 23, 2022
MASSIVE Celebrations Going On Saritha Theatre, Kerala 🥁💥#Valimai #Ajithkumar𓃵 #ValimaiThePower #ValimaiDay#ValimaiFromToday#ValimaiFDFS #ValimaiFromTomorrow pic.twitter.com/z7e4Wd5pVrStarting With A BANG 💥💥💥😍🔥🔥
— Mollywood Exclusive (@Mollywoodfilms) February 23, 2022
MASSIVE Celebrations Going On Saritha Theatre, Kerala 🥁💥#Valimai #Ajithkumar𓃵 #ValimaiThePower #ValimaiDay#ValimaiFromToday#ValimaiFDFS #ValimaiFromTomorrow pic.twitter.com/z7e4Wd5pVr
ఇదీ చూడండి: టాలీవుడ్‌పై తమిళ హీరోల దండయాత్ర!