ETV Bharat / sitara

ప్రభాస్​ 'ఆదిపురుష్'​ షూటింగ్​ షురూ - ప్రభాస్​ ఆదిపురుష్​

యంగ్​ రెబల్​స్టార్​ ప్రభాస్​ కొత్త చిత్రం 'ఆదిపురుష్'​.. షూటింగ్​ ప్రారంభమైంది. ఈ విషయాన్ని దర్శకుడు ఓమ్​ రౌత్​ సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు.

Adipurush Motion capture begins
ప్రభాస్​ కొత్త చిత్రం 'ఆదిపురుష్'​ షూటింగ్​ షురూ
author img

By

Published : Jan 19, 2021, 7:30 AM IST

Updated : Jan 19, 2021, 7:40 AM IST

డార్లింగ్ ప్రభాస్​ 'ఆదిపురుష్' షూటింగ్​ ప్రారంభమైంది. ఈ విషయాన్ని దర్శకుడు ఓమ్​ రౌత్​ సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. "ఆదిపురుష్​ ప్రపంచాన్ని సృష్టించేందుకు మోషన్ క్యాప్చర్​ ప్రారంభమైంది" అని ఓమ్ రౌత్​ ట్వీట్​ చేశారు. ఫిబ్రవరి 2న సినిమా మూహుర్తపు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్​, రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటించనున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రానికి ఓం రౌత్​ దర్శకత్వం వహిస్తుండగా, టీ-సిరీస్​ సంస్థ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది ఆగస్టు 11న థియేటర్లలో.. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

ఇదీ చూడండి: జవాన్​గా ఉండడం సులభం కాదు: రానా

Last Updated : Jan 19, 2021, 7:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.