ETV Bharat / sitara

ప్రియుడితో శ్రుతిహాసన్.. సోషల్ మీడియాలో ఫొటో - శ్రుతిహాసన్ శాంతను

నెటిజన్లతో ముచ్చటించిన హీరోయిన్ శ్రుతిహాసన్.. తన గురించి ఆసక్తికర విషయాల్ని పంచుకుంది. ప్రియుడితో ఉన్న ఫొటోను పోస్ట్ చేసింది.

actress Shruti hassan #Asktome answers news
ప్రియుడితో శ్రుతిహాసన్.. సోషల్ మీడియాలో షేర్
author img

By

Published : Apr 21, 2021, 11:19 AM IST

సుమారు మూడేళ్ల విరామం తర్వాత తిరిగి వెండితెరపై వెలుగులు పూయిస్తోంది నటి శ్రుతిహాసన్‌. చూపరులను ఆకర్షించే అందం.. భిన్నమైన హావభావాలతో ఎంతోమందికి చేరువైన ఈ బ్యూటీ ఇటీవల 'క్రాక్‌', 'వకీల్‌సాబ్‌'లతో టాలీవుడ్‌లో వరుస విజయాలను సొంతం చేసుకుంది. ఈ చిన్నది ఇన్‌స్టా వేదికగా ఇప్పుడు #Ask To Me పేరుతో అభిమానులతో ముచ్చటించారు. ఇందులో భాగంగా తన ప్రియుడు శాంతానుతో దిగిన ఓ స్పెషల్‌ ఫొటోను షేర్‌ చేశారు. ఇప్పటివరకూ ఆ ఫొటోను ఎవరూ చూడలేదని ఆమె పేర్కొన్నారు.

శ్రుతి.. మీకిష్టమైన సినిమా ఏది?

ది గాడ్‌ ఫాదర్‌, ఎటర్‌నల్‌ సన్‌షైన్‌

ఇష్టంగా తినే ఆహారం?

దక్షిణాది విందు భోజనం

ఎప్పుడు పెళ్లి చేసుకుంటావ్‌?

చంపేస్తానంటూ బెదిరించే విధంగా ఉన్న ఎమోజీ

మీ ఫోన్‌లో ఎన్ని ఫొటోలున్నాయి?

51,574 ఫొటోలు, 9373 వీడియోలు

ఇప్పటివరకూ సోషల్‌మీడియాలో షేర్‌ చేయని మీకిష్టమైన ఫొటో ఏది?

actress Shruti hassan
ప్రియుడు శాంతానుతో శ్రుతిహాసన్

మీకిష్టమైన కలర్‌

నలుపు

ఇష్టమైన పువ్వులు?

గులాబీలు

నెట్‌ఫ్లిక్స్‌లో ఇష్టమైన సిరీస్‌?

ది క్రౌన్‌

మీరు ఇష్టంగా చదివే పుస్తకం?

ది ఓల్డ్‌ మ్యాన్‌ అండ్‌ ది సి

మీరు ఎక్కువ తినే చాక్లెట్‌?

డైరీ మిల్క్‌ బ్లాక్‌ ఫారెస్ట్‌

ఇష్టమైన ప్రాంతం

లండన్‌

మీ ఫేవరెట్‌ ఫొటో?

Shruti hassan
కుటుంబంతో శ్రుతిహాసన్

మీ చిన్ననాటి ఫొటో ఏదైనా షేర్‌ చేయగలరు?

Shruti hassan
హీరోయిన్ శ్రుతిహాసన్

మీకిష్టమైన ఫీల్‌ గుడ్‌ మూవీ?

క్లూలెస్‌

ఎక్కువగా ఆడే వీడియో గేమ్‌?

ఫైట్‌

మీకిష్టమైన దేశం?

భారతదేశం

ఇష్టమైన ఐస్‌క్రీమ్‌

వెనిలా.. బోర్‌ కొట్టినప్పటికీ రుచి బాగుంటుంది

ఇష్టమైన హారర్‌ మూవీ?

ది ఓమెన్‌

ఇష్టమైన పండు?

సీతాఫలం

మీ మొట్టమొదటి ఫోన్‌?

నోకియా 3100

మీ ఫేవరెట్‌ బీచ్‌

పోర్చుగల్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.