ETV Bharat / sitara

నటుడు విజయకాంత్​కు కరోనా - విజయకాంత్​కు కరోనా

నటుడు, డీఎండీకే పార్టీ వ్యవస్థాపకుడు విజయకాంత్ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

నటుడు విజయకాంత్​కు కరోనా
నటుడు విజయకాంత్​కు కరోనా
author img

By

Published : Sep 24, 2020, 1:49 PM IST

నటుడు, డీఎండీకే పార్టీ వ్యవస్థాపకుడు విజయకాంత్ కరోనా బారినపడ్డారు. సెప్టెంబర్ 22న కరోనా పరీక్ష చేయించుకోగా ఫలితాల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులిటెన్​ విడుదల చేశాయి.

నటుడు విజయకాంత్​కు కరోనా
నటుడు విజయకాంత్​కు కరోనా

"సెప్టెంబర్ 22న విజయకాంత్ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. చెన్నైలోని ఎంఐఓటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. త్వరలోనే డిశ్చార్జి అవుతారని ఆశిస్తున్నాం."

-ఆస్పత్రి ప్రకటన

విజయకాంత్‌ త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.