ETV Bharat / sitara

ఐశ్వర్యను తొలిసారి చూసినప్పుడు నేను అలా: అభిషేక్ - movie news

ఐశ్వర్యరాయ్​తో తన ప్రేమ, పెళ్లి, వైవాహిక జీవితం గురించి ఇటీవల ఓ పాడ్​కాస్ట్​లో వెల్లడించారు అభిషేక్ బచ్చన్. తాను ప్రొడక్షన్ బాయ్​గా పనిచేస్తున్నప్పుడు ఆమెను తొలిసారి చూశానని అన్నారు.

Abhishek Bachchan recalls first meeting with Aishwarya Rai when he was a 'production boy'
ఐశ్వర్యను తొలిసారి చూసినప్పుడు నేను అలా: అభిషేక్
author img

By

Published : Apr 22, 2021, 12:46 PM IST

ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్​పై క్రష్ ఏర్పడకపోవడం చాలా కష్టమైన విషయమని అభిషేక్ బచ్చన్ చెప్పారు. 2007లో వీరిద్దరికి పెళ్లి జరిగింది. అయితే తను ఐష్​ను చూడటం, ఇష్టపడటం, వివాహం చేసుకోవడం ఎలా, ఎప్పుడు జరిగింది లాంటి విషయాల గురించి ఇటీవల ఓ పాడ్​కాస్ట్​లో వెల్లడించారు అభిషేక్.

Abhishek Bachchan Aishwarya Rai
అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యరాయ్

"ఐశ్వర్యను తొలిసారి కలిసినప్పుడు నేను ప్రొడక్షన్ బాయ్​గా పనిచేస్తున్నాను. తొలిసారి మా ఇద్దరం స్విట్జర్లాండ్​లో కలిశాం. నాన్న(అమితాబ్) తీసిన 'మృత్యదాత' చిత్రంలో బాబీ దేఓల్, ఐశ్వర్య జంటగా నటించారు. ఆ చిత్ర షూటింగ్​ లోకేషన్స్ కోసం నన్ను స్విట్జర్లాండ్ వెళ్లాను. ఆ తర్వాత కొన్నిరోజులకు చిత్రీకరణ కోసం అక్కడికి వచ్చిన నా చిన్ననాటి స్నేహితుడు నన్ను డిన్నర్​కు ఆహ్వానించాడు. అప్పుడే తొలిసారి ఐశ్వర్యను చూశాను. అనంతరం కొన్ని సినిమాలు మేం కలిసి చేసిన తర్వాత స్నేహం, ఆ తర్వాత కొన్నాళ్లకు పెళ్లి జరిగింది" అని అభిషేక్ వివరించారు.

2007లో పెళ్లి చేసుకున్న అభిషేక్-ఐశ్వర దంపతులకు కూతురు ఆరాధ్య ఉంది. ఈ జంట.. గురు, రావన్, సర్కార్ రాజ్, ఉమ్రో జాన్, ధూమ్ 2తో పాటు పలు సినిమాల్లో జంటగా నటించి ప్రేక్షకుల్ని అలరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.