ETV Bharat / sitara

ఆడిషన్స్​లో ఆమిర్​ తనయుడికి మళ్లీ 'నో'! - amir khan cinema legacy

స్టార్​ హీరో ఆమిర్​ ఖాన్​ కుమారుడు జునైద్​ ఖాన్​.. బాలీవుడ్​లో అరంగేట్రం చేద్దామన్న ఆశ నెరవేరడం లేదు. ఏడాది నుంచి అనేక ఆడిషన్స్​లో పాల్గొన్నా.. ఒక్క చిత్రంలోనూ అవకాశం రాలేదు. తాజాగా ఓ మలయాళ చిత్రం హిందీ రీమేక్​లోనూ జునైద్​ అవకాశాన్ని కోల్పోయినట్లు సమాచారం.

Aamir Khan's son Junaid rejected in debut film's audition
ఆడిషన్స్​లో తిరస్కరణకు గురైన ఆమిర్​ తనయుడు
author img

By

Published : Oct 22, 2020, 12:57 PM IST

Updated : Oct 22, 2020, 5:31 PM IST

బాలీవుడ్ స్టార్​ హీరో ఆమిర్​ ఖాన్​ తనయుడు జునైద్​ ఖాన్​.. సినిమాల్లో అరంగేట్రం చేద్దామన్న ఆశ నేరవేరడం లేదు. ఏడాది నుంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నా.. ఒక్క చిత్రంలోనూ ఛాన్స్ రాలేదు. ఇప్పటివరకు అనేక ఆడిషన్స్​లో పాల్గొన్నా.. అన్నింటిలో చేదు అనుభవమే ఎదురవుతోంది. తాజాగా మరో సినిమా అవకాశం జునైద్​ కోల్పోయినట్లు సమాచారం.

మలయాళ చిత్రం 'ఇష్క్​' హిందీ రీమేక్​కు ఆ చిత్రనిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రంలోని ప్రధానపాత్ర కోసం ఆడిషన్స్​కు వెళ్లిన జునైద్​కు చేదు అనుభవం ఎదురైంది. ఆ పాత్ర కోసం చిత్రబృందం అతడిని ఎంపిక చేయలేదని సమాచారం.

జునైద్​కు కళలు, సినిమాలపై ఆసక్తి ఉన్నట్లు ఆమిర్​ ఖాన్​ గతంలో చెప్పాడు. అయితే తన కుమారుడు నటుడు కావాలా? లేదా? అనేది తానే నిర్ణయించుకుంటాడని స్పష్టం చేశాడు. జునైద్​.. కొన్నేళ్లుగా నాటకాల్లోనూ ప్రదర్శనలిస్తూ వస్తున్నాడు.

ఇదీ చూడండి:ఆర్​ఆర్​ఆర్​: 'రామరాజు ఫర్​ భీమ్​' టీజర్​ వచ్చేసింది

Last Updated : Oct 22, 2020, 5:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.