ETV Bharat / science-and-technology

రూ.15వేలలో స్మార్ట్​ ఫోన్ కొనాలా? వీటిపై ఓ లుక్కేయండి!

author img

By

Published : Dec 5, 2021, 9:31 PM IST

Smartphone Under 15000: స్మార్ట్​ఫోన్​ కొనాలనుకునే వారికి ప్రస్తుతం చాలా ఆప్షన్​లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా భారీ ఫీచర్లు ఉన్న ఫోన్లు కూడా తక్కువ ధరలోనే దొరుకుతున్నాయి. ఇలా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బెస్ట్​ బడ్జెట్ స్మార్ట్​ఫోన్ల ఫీచర్లు, ధరల వివరాలు మీకోసం..

smartphone under 15000
రూ.15వేలలో ఫోన్

Smartphone Under 15000: ఒకప్పుడు స్మార్ట్​ఫోన్ కొనాలంటే భారీగా వెచ్చించాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు కంపెనీల మధ్య పోటీ పెరిగి బడ్జెట్ ధరలో భారీ ఫీచర్లతో ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. అలా ఇటీవల విడుదలై.. మార్కెట్లో ఉన్న బెస్ట్​ స్మార్ట్​ఫోన్ల వివరాలను ఇప్పుడు చూద్దాం.

realme narzo 30
రియల్​మీ నర్జో 30

Realme Narzo 30

  • రియల్​మీ నార్జో 30 స్మార్ట్​ఫోన్​ 6.5 అంగుళాల ఫుల్​ హెచ్​డీ డిస్​ప్లేను కలిగి ఉంది.
  • మీడియా టెక్ హీలియే జీ95 పాసెసర్​
  • ట్రిపుల్ రియర్​ కెమెరా (48ఎంపీ+2ఎంపీ+2ఎంపీ)
  • 16 మెగా పిక్సెళ్ల సెల్ఫీ కెమెరా
  • 5,000 ఎంఏహెచ్​ బ్యాటరీ
  • 30 వాట్స్​ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​
  • 4 జీబీ ర్యామ్​/64 జీబీ స్టోరేజ్​ వేరియంట్ ధర రూ.12,499
  • 6 జీబీ ర్యామ్​/128 జీబీ స్టోరేజ్​ వేరియంట్ ధర రూ.14,499
    redmi note 10
    రెడ్​మీ నోట్​ 10

Redmi Note 10

  • రెడ్​మీ నోట్​ 10 స్మార్ట్​ఫోన్​ 6.43 అంగుళాల సూపర్ ఆమోలెడ్​ డిస్​ప్లేని కలిగి ఉంది.
  • క్వాల్కమ్​ ఎస్​డీఎం678, ఆక్టా కోర్ ప్రాసెసర్​
  • క్వాడ్ రియర్ కెమెరా (48ఎంపీ+8ఎంపీ+2 ఎంపీ+ 2ఎంపీ)
  • 13 మెగా పిక్సెళ్ల సెల్ఫీ కెమెరా
  • 5000 ఎంఏహెచ్​ బ్యాటరీ
  • 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​
  • 4 జీబీ ర్యామ్​/64 జీబీ స్టోరేజ్​ వేరియంట్ ధర రూ.12,999
  • 6 జీబీ ర్యామ్​/128 జీబీ స్టోరేజ్​ వేరియంట్ ధర రూ.14,999
    realme narzo 20
    రియల్​మీ నర్జో 20

Realme Narzo 20

  • రియల్​మీ నార్జో 20 ప్రో స్మార్ట్​ఫోన్​ 6.5 అంగుళాల ఫుల్​ హెచ్​డీ ప్లస్​ డిస్​ప్లేని కలిగి ఉంది.
  • మీడియా టెక్ హీలియో జీ95 ప్రాసెసర్​
  • క్వాడ్​ రియర్​ కెమెరా (48ఎంపీ+8ఎంపీ+2ఎంపీ+2ఎంపీ)
  • 6 మెగా పిక్సెళ్ల సెల్ఫీ కెమెరా
  • 4,500 ఎంఏహెచ్​ బ్యాటరీ
  • 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​
  • 6జీబీ ర్యామ్​/64 జీబీ స్టోరేజ్​ వేరియంట్ ధర-14,999
    poco m3 pro
    పోకో ఎం3 ప్రో

Poco M3 Pro

  • పోకో ఎం3 ప్రో 5జీ 6.5 అంగుళాల ఫుల్​ హెచ్​డీ ప్లస్​ డిస్​ప్లేను కలిగి ఉంది.
  • మీడియా టెక్​ డైమెన్సిటీ 700 5జీ ప్రాసెసర్​
  • ట్రిపుల్​ రియర్​ కెమెరా (48ఎంపీ+2ఎంపీ+2ఎంపీ)
  • 8ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 5000 ఎంఏహెచ్​ బ్యాటరీ
  • 18 వాట్స్​ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​
  • 4జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ.13,999
    redmi note 10 plus
    రెడ్​మీ నోట్​ 10 ప్లస్​

Redmi Note 10 Plus

  • రెడ్​మీ నోట్​ 10ఎస్
  • 6.43 అంగుళాల అమోలెడ్​ డిస్​ప్లే
  • మీడియా టెక్ హీలియో జీ95 ప్రాసెసర్
  • క్వాడ్​ రియర్​ కెమెరా (64ఎంపీ+8ఎంపీ+2ఎంపీ+2ఎంపీ)
  • 13 మెగా పిక్సెళ్ల సెల్ఫీ కెమెరా
  • 5000 ఎంఏహెచ్​ బ్యాటరీ
  • 33 వాట్స్​ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​
  • 6జీబీ ర్యామ్​/64 జీబీ స్టోరేజ్​ వేరియంట్ ధర రూ.14,999
    moto g30
    మోటో జీ30

Moto G30

  • మోటో జీ30కి 6.5 అంగుళాల హెచ్​డీప్లస్​ డిస్​ప్లే ఉంటుంది.
  • క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 662 ప్రాసెసర్​
  • క్వాడ్​ రియర్ కెమెరా సెటప్​ (64 ఎంపీ+ 8ఎంపీ + 2ఎంపీ + 2ఎంపీ)
  • 13 మెగా పిక్సెళ్ల సెల్ఫీ కెమెరా​
  • 5000 ఎంఏహెచ్​ బ్యాటరీ
  • 20 వాట్స్​ ఫాస్ట్ ఛార్జింగ్​ సపోర్ట్​
  • 4జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్​ వేరియంట్ ధర రూ.10,999
    moto 40 fusion
    మోటో 40 ఫ్యూజన్​

Moto 40 Fusion

  • మోటో జీ40 ఫ్యూజన్​ 6.78 అంగుళాల హెచ్​డీ ప్లస్​ డిస్​ప్లేతో ఉంటుంది.
  • ప్రాసెసర్ - స్నాప్​డ్రాగన్ 732జీ
  • ర్యామ్/మెమొరీ - 6జీబీ/128జీబీ
  • బ్యాటరీ - 6000ఎంఏహెచ్
  • మెయిన్ కెమెరా - 64 ఎంపీ
  • ధర - రూ.11,699
    redmi note 10s
    రెడ్​మీ నోట్​ 10ఎస్​

Redmi Note 10S

  • రెడ్​మీ నోట్ 10 ఎస్​కు 6.43 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్​ప్లే ఉంటుంది.
  • ప్రాసెసర్ - మీడియాటెక్ హీలియో జీ95
  • ర్యామ్/మెమొరీ - 6జీబీ/64జీబీ
  • బ్యాటరీ - 5000ఎంఏహెచ్
  • మెయిన్ కెమెరా - 64 ఎంపీ
  • ధర - రూ.11,699
    samsung galaxy f22
    శాంసంగ్​ ఎఫ్​ 22

Samsung Galaxy F22

  • శాంసంగ్ ఎఫ్​ 22 డిస్​ప్లే - 6.4 అంగుళాల హెచ్​డీ ప్లస్ ఉంటుంది.​
  • ప్రాసెసర్ - మీడియా టెక్ హీలియో జీ80
  • ర్యామ్/మెమొరీ - 6జీబీ/128జీబీ
  • బ్యాటరీ- 6000ఎంఏహెచ్
  • మెయిన్ కెమెరా - 48 ఎంపీ
  • ధర - రూ.11,249
    realme 8i
    రియల్​మీ 8ఐ

Realme 8i

  • రియల్​ మీ 8ఐకు 6.6 అంగుళాల డిస్​ప్లే ఉంటుంది.
  • మీడియో టెక్​ హెలీయో జీ96 ప్రాసెసర్​
  • సెల్ఫీ కెమెరా 16 ఎంపీ
  • మెయిన్ కెమెరా (50ఎంపీ+2ఎంపీ+2ఎంపీ)
  • ర్యామ్​/స్టోరేజీ- 4జీబీ/ 64 జీబీ
  • బ్యాటరీ- 5000ఎంఏహెచ్​
  • ఓఎస్​- ఆండ్రాయిడ్​ 11
  • ధర- రూ. 13,600
    infinix hot 11s
    ఇన్​ఫోనిక్స్​ హాట్​ 11ఎస్​

Infinix Hot 11S

  • ఇన్ఫీనిక్స్​ హాట్​ 11ఎస్ 6.78 అంగుళాల డిస్​ప్లేని కలిగి ఉంది.
  • మీడియో టెక్​ హేలియో జీ88 ప్రాసెసర్​
  • సెల్ఫీ కెమెరా 8ఎంపీ
  • మెయిన్ కెమెరా (50ఎంపీ+2ఎంపీ+ఏఐ)
  • ర్యామ్​/స్టోరేజీ- 4జీబీ/ 64 జీబీ
  • బ్యాటరీ- 5000ఎంఏహెచ్​
  • ఓఎస్​- ఆండ్రాయిడ్​ 11
  • ధర- రూ. 10,500
    redmi 10 prime
    రెడ్​మీ 10 ప్రైమ్​

Redmi 10 Prime

  • రెడ్​మీ 10 ప్రైమ్​కు 6.50 అంగుళాల డిస్​ప్లే ఉంది.
  • మీడియో టెక్​ హెలీయో జీ88 ప్రాసెసర్​
  • సెల్ఫీ కెమెరా 8 ఎంపీ
  • మెయిన్ కెమెరా (50ఎంపీ+2ఎంపీ+2ఎంపీ)
  • ర్యామ్​/స్టోరేజీ- 4జీబీ/ 64 జీబీ
  • బ్యాటరీ- 6000ఎంఏహెచ్​
  • ఓఎస్​- ఆండ్రాయిడ్​ 11

ఇదీ చూడండి: రూ.10వేలలోపు బెస్ట్​ స్మార్ట్​ఫోన్లు ఇవే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.