ETV Bharat / science-and-technology

మైక్రోమ్యాక్స్​ కొత్త బడ్జెట్​ ఫోన్​, ఇయర్​బడ్స్​.. ఫీచర్లు ఇవే!

'ఇన్'​ సిరీస్​లో మరో బడ్జెట్​ ఫోన్ విడుదల చేస్తున్నట్లు మైక్రోమ్యాక్స్ ప్రకటించింది. 'ఇన్​ 2బీ' పేరుతో కొత్త మోడల్​ను మార్కెట్లో ఆవిష్కరించనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ కొత్త మోడల్ ఫీచర్లు ఎలా ఉండనున్నాయి? ధర ఎంత ఉండొచ్చు? అనే వివరాలపై ఓ లుక్కేద్దాం.

author img

By

Published : Jul 30, 2021, 7:13 PM IST

Micromax IN 2b
మైక్రో మ్యాక్స్​ ఇన్​బీ

దేశీయ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ 'ఇన్'​ సిరీస్​లో సరికొత్త మోడల్​ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. 'ఇన్​ 2బీ' పేరుతో రానున్న ఈ ఫోన్​ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. కేవలం ఫోన్​ మాత్రమే కాకుండా భారత్​లో ఆడియో సెగ్మెంట్​లో కూడా తొలిసారి అడుగుపెట్టనుంది మైక్రోమ్యాక్స్. ఇందుకోసం 'ఎయిర్​ ఫంక్​ 1', 'ఎయిర్​ ఫంక్​ 1 ప్రో' అనే రెండు టీడబ్ల్యూఎస్​ ఇయర్​ బడ్స్​ను తీసుకువస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త ఫోన్​, ఇయర్​బడ్స్​ల ప్రత్యేకతలు ఏంటి, వాటి ధర ఎంత? అనే విషయాలు ఓసారి చూద్దాం.

Micromax IN 2b
నో హ్యాంగ్​ ఫోన్​గా ఇన్​ 2బీ

'ఇన్​ 2బీ' ఫీచర్లు..

  • 6.5 అంగుళాల మిని డ్రాప్​ హెచ్​డీ డిస్​ప్లే
  • ఆండ్రాయిడ్​ 11 ఓఎస్​
  • మీడియా టెక్ హీలియో జీ80 ప్రాసెసస్​
  • వెనుకవైపు మూడు కెమెరాలు (13ఎంపీ+2ఎంపీ)
  • 5ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 5,000 ఎంఏహెచ్​ బ్యాటరీ, 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
  • నలుపు, నీలం రంగు, ఆకుపచ్చ రంగుల్లో అందుబాటులోకి
    Micromax IN 2b
    ఇన్​ 2బీ

'ఇన్​ 2బీ' సిరీస్​లో 6జీబీ ర్యామ్​, 64 జీబీ స్టోరేజ్​ సామర్థ్యం , 4జీబీ ర్యామ్​, 64జీబీ స్టోరేజ్​ సామర్థ్యంతో రెండు వేరియంట్లను కంపెనీ తీసుకురానుంది. వాటి ధరలు ఇలా..

  • 4జీబీ+64 జీబీ- రూ.7,999
  • 6జీబీ+64జీబీ- రూ.8,999

ఈ స్మార్ట్​ఫోన్​ ఆగస్టు​ 6 నుంచి ఫ్లిప్​కార్ట్​లోనూ, మైక్రోమ్యాక్స్ వెబ్​సైట్​లోనూ అందుబాటులో ఉండనుంది.

ఎయిర్​ ఫంక్​ 1, ఎయిర్​ ఫంక్ ​1 ప్రో పేరుతో తొలిసారిగా ఆడియో సెగ్మెంట్​లోకి అడుగుపెడుతుంది మైక్రోమ్యాక్స్. మొత్తం ఐదు రంగుల్లో ఎయిర్​ఫంక్​ 1, ఎయిర్​ఫంక్​ 1 ప్రో వస్తున్నాయి. ఎయిర్​ఫంక్​ 1 మాత్రం బ్లాక్​, ఎల్లో, వైట్​, పర్పుల్​, బ్లూ కలర్స్​లో రానుండగా.. ఎయిర్​ఫంక్​ 1 ప్రో బ్లాక్​, వైట్​, బ్లూ, ఎల్లో, రెడ్​ కలర్లలో అందుబాటులో ఉండనుంది.

ధరలు ఇలా ఉన్నాయి.

  • ఎయిర్ ఫంక్​ 1- 1,299
  • ఎయిర్​ ఫంక్​ 1 ప్రో-2,499

ఆగస్టు 18 నుంచి ఫ్లిప్​కార్ట్​లో అందుబాటులోకి రానున్నాయి.

AirFunk 1
ఎయిర్​ఫంక్​ వన్​

ఎయిర్​ ఫంక్​ 1 ఫీచర్లు..

  • మేల్​, ఫిమేల్​ వాయిస్​ ఛేంజ్​
  • స్మార్ట్​ టచ్​ కంట్రోల్స్​
  • 3డీ సరౌండ్​ సౌండ్​ స్టీరియో మోడ్​
  • ఆటో కనెక్టివిటీ
  • 15 గంటల ప్లేబ్యాక్ టైం
  • బ్లూటూత్​ 5.0 కనెక్టివిటీ, వాటర్​, డస్ట్​ రెసిస్టెంట్​
  • గూగుల్​ ​, సిరి వాయిస్​ అసిస్టెంట్​ సపోర్ట్​
    AirFunk 1
    ఎయిర్ ఫంక్​ ప్లే టైం

ఎయిర్​ ఫంక్​ 1 ప్రో ఫీచర్లు..

  • ఎకో, ఎన్విరాన్​మెంట్​ నాయిస్​ కంట్రోల్
  • క్లియర్ వాయిస్​ కోసం క్వాల్కమ్​ 3040 చిప్​
  • 32 గంటల ప్లేబ్యాక్ టైం

    AirFunk 1 Pro
    ఎయిర్​ ఫంక్​ 1 ప్రో

ఇదీ చూడండి: ఐఫోన్‌ టు ఆండ్రాయిడ్..ఛాట్ ట్రాన్స్‌ఫర్ చిక్కులు లేనట్లే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.