ETV Bharat / science-and-technology

ఫ్రీగా OTT సబ్​స్క్రిప్షన్స్ కావాలా? ఈ AirFiber​​ ప్లాన్స్​పై ఓ లుక్కేయండి!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 24, 2023, 5:24 PM IST

Jio AirFiber Plans Details In Telugu : మీరు ఓటీటీ సబ్​స్క్రిప్షన్స్ తీసుకుంటూ ఉంటారా? మల్టిపుల్ సబ్​స్క్రిప్షన్స్​తో సతమతమవుతున్నారా? అయితే మీకో బంపర్ ఆఫర్​. ఇప్పుడు జియో, ఎయిర్​టెల్ కంపెనీలు.. తమ ఎయిర్​ఫైబర్​ డేటా ప్లాన్లపై.. పూర్తి ఉచితంగా ఓటీటీ సబ్​స్క్రిప్షన్లను అందిస్తున్నాయి. మరి వాటిపై మనమూ ఓ లుక్కేద్దామా?

Airtel Xstream Fiber Plans
Jio AirFiber Plans

Jio AirFiber Plans And Airtel Xstream Fiber Plans : భారతదేశంలో నేడు 5జీ ఎరా నడుస్తోంది. అందుకే ప్రముఖ టెలికాం కంపెనీలు అన్నీ యూజర్లను అకట్టుకునేందుకు.. పలు స్పెషల్​ ఫీచర్లతో డేటా ప్లాన్​లను అందించడానికి పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా రిలయన్స్ జియో, ఎయిర్​టెల్​లు ఈ రేసులో ముందున్నాయి. తమ ఎయిర్​ఫైబర్​ డేటా ప్లాన్లపై.. పూర్తి ఉచితంగా నెట్​ఫ్లిక్స్​, అమెజాన్ ప్రైమ్​, డిస్నీ-హాట్​ స్టార్​, సోనీ లివ్, జీ5 సహా పలు ఓటీటీ సబ్​స్క్రిప్షన్లను అందిస్తున్నాయి. మరెందుకు ఆలస్యం ఆ ప్లాన్స్​పై ఓ లుక్కేద్దాం రండి.

Jio AirFiber Plans : రిలయన్స్ జియో తమ యూజర్ల కోసం సరికొత్త ఎయిర్​ఫైబర్​ ప్యాకేజ్​లను తీసుకొచ్చింది. ఈ డేటా ప్యాకేజ్​ల ద్వారా తమ యూజర్లకు నెట్​ఫ్లిక్స్​, అమెజాన్​ ప్రైమ్​, డిస్నీ-హాట్​స్టార్​ లాంటి ప్రీమియం సబ్​స్క్రిప్షన్స్​ను పూర్తి ఉచితంగా అందిస్తోంది. అవి ఏమిటంటే..

Jio AirFiber 1199 Plan :

  • ఈ నెలవారీ ప్లాన్​ తీసుకున్నవారికి 100 Mbps స్పీడ్​తో ఇంటర్నెట్​ సౌకర్యం లభిస్తుంది.
  • 550+ డిజిటల్ ఛానల్స్ ఉచితంగా చూడవచ్చు.
  • నెట్​ఫ్లిక్స్​, ప్రైమ్​ వీడియో, డిస్నీ-హాట్​స్టార్​, జియో సినిమా ప్రీమియం లాంటి పలు ఓటీటీ ప్లాట్​ఫాంల్లోని కంటెంట్​ను ఉచితంగా చూడవచ్చు.

Jio AirFiber Max 1499 Plan :

  • ఈ 30 రోజుల ప్లాన్​ తీసుకున్నవారికి 300 Mbps స్పీడ్​తో ఇంటర్నెట్​ ఫెసిలిటీ కల్పిస్తారు. అయితే ప్రస్తుతం దీన్ని కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులోకి తెచ్చారు.
  • 550+ డిజిటల్ ఛానల్స్ ఫ్రీగా వీక్షించవచ్చు.
  • నెట్​ఫ్లిక్స్​ బేసిక్​, ప్రైమ్​ వీడియో, డిస్నీ-హాట్​స్టార్​, సోనీ లివ్​, జీ5 సహా ఇతర ఓటీటీ సబ్​స్క్రిప్షన్లను ఫ్రీగా పొందవచ్చు.

Jio AirFiber Max 2499 Plan :

  • ఈ నెలవారీ ప్లాన్​ తీసుకున్నవారికి 500 Mbps సూపర్​ స్పీడ్​తో ఇంటర్నెట్​ ఫెసిలిటీ కల్పిస్తారు.
  • ఫ్రీగా 550+ డిజిటల్ ఛానల్స్ చూడవచ్చు.
  • నెట్​ఫ్లిక్స్ స్టాండర్డ్​​, ప్రైమ్​ వీడియో, డిస్నీ-హాట్​స్టార్​, సోనీ లివ్​, జీ5 సహా ఇతర ఓటీటీ ప్లాట్​ఫాం సబ్​స్క్రిప్షన్లను ఉచితంగా అందిస్తారు.

Jio AirFiber Max 3999 Plan :

  • ఈ 30 రోజుల ప్లాన్​ తీసుకున్నవారికి 1 Gbps సూపర్​ స్పీడ్​తో ఇంటర్నెట్​ సౌకర్యం లభిస్తుంది.
  • 550+ డిజిటల్ ఛానల్స్​ ఉచితంగా వీక్షించవచ్చు.
  • నెట్​ఫ్లిక్స్ ప్రీమియం ​, ప్రైమ్​ వీడియో, డిస్నీ-హాట్​స్టార్​, సోనీ లివ్​, జీ5 సహా వివిధ ఓటీటీ ప్లాట్​ఫాం సబ్​స్క్రిప్షన్లను ఫ్రీగా పొందవచ్చు.

జియో ఎయిర్​ఫైబర్​ ఎక్కడ అందుబాటులో ఉంది?
ప్రస్తుతం దేశంలోని 262 నగరాల్లో ఈ జియో ఎయిర్​ఫైబర్​ అందుబాటులో ఉంది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, గుజరాత్​, మహారాష్ట్ర, బంగాల్​, కర్నాటక, తమిళనాడు, దిల్లీల్లో ఈ జియో ఎయిర్​ఫైబర్ అందుబాటులో ఉంది. ఆంధ్రప్రదేశ్​ విషయానికి వస్తే.. విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలో ఇది అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే ఈ ఫెసిలిటీని మిగతా నగరాలకు కూడా విస్తరించడానికి జియో ప్రయత్నిస్తోంది.

ఎయిర్​టెల్​ ఎక్స్​స్క్రీమ్​ ఫైబర్ ప్లాన్స్
Airtel Xstream Fiber Plans : ఎయిర్​టెల్​ ప్రస్తుతానికి ఒకే ఒక Xstream AirFiber Planను అందుబాటులోకి తెచ్చింది. 100 Mbps స్పీడ్​తో 3.3 TB పరిమితితో ఈ ప్లాన్​ లభిస్తుంది. దీనిని తీసుకోవాలంటే సెక్యూరిటీ డిపాజిట్​ కింద రూ.2500 చెల్లించాల్సి ఉంటుంది. 6 నెలల వ్యాలిడిటీ ఉండే ఈ ప్లాన్ ధర రూ.7,337. అయితే దీనిలోనే సెక్యూరిటీ డిపాజిట్​ రూ.2500 కలిసి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ ప్లాన్ భారతదేశంలోని ఒకే ఒక నగరంలో అందుబాటులో ఉంది. ఈ ప్లాన్​లో మనకు 20+ ఓటీటీ యాప్స్ ఫ్రీగా లభిస్తాయి.

రూ.15వేలకే ల్యాప్​టాప్​ - 'క్లౌడ్'​తో రిలయన్స్ జియో మేజిక్ - మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందంటే?

జియో వెబ్​క్యామ్​తో ఇకపై నేరుగా టీవీ నుంచే వీడియో కాల్స్​!

How to Apply for Airtel Tower Installation : ఎయిర్​టెల్ టవర్​ ఇన్​స్టాలేషన్​తో.. భారీగా ఆదాయం పొందండిలా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.