ETV Bharat / priya

ఈ గింజలు కలిపితే.. దోశలు మరింత రుచికరం! - దోశ చిట్కాలు

దోశలు అంటే ఇష్టపడని వారు ఉండరు. ఇందులో చాలా రకాల దోశలు ఉంటాయి. ఏ దోశలైనా రుచికరంగా, మృదువుగా వస్తే తినడానికి చాలా బాగుంటాయి. అయితే అలా రావాలంటే ఏం చేయాలంటే?

how to make dosa very tasty and crispy
దోశ రుచికరంగా ఉండాలంటే ఏం కలపాలి
author img

By

Published : Oct 26, 2021, 1:14 PM IST

సౌత్​ ఇండియాలో దోశకు ఉన్నంత క్రేజ్​ మరో బ్రేక్​ఫాస్ట్​కు లేదని చెప్పాలి! చాలామందికి దోశ ఫేవరెట్​ బ్రేక్​ఫాస్ట్​. అందుకే బయటకు వెళ్లినప్పుడు మెనూకార్డ్​ తీసుకుంటే ముందుగా ఇచ్చే ఆర్డర్.. దోశే. అలాంటి దోశలు రుచికరంగా రావాలంటే ఏం చేయాలో తెలుసుకుందామా?

ముందుగా ఓ బౌల్​ తీసుకోవాలి. అందులో దోశ తయారీకి వేసే బియ్యం, మినపప్పు, మెంతులును వేసుకోవాలి. వాటితో పాటు అదనంగా ముదిరిన ఆనపు గింజలను కూడా అందులో వేయాలి. ఎప్పటిలాగానే మిక్సీలో వేసుకుని.. మెత్తగా అయ్యాక.. ఓ పాత్రలో తీసుకోవాలి. ఆ పిండిని కొద్ది గంటల పాటు ఉంచి.. పొంగు వచ్చిన తరువాత దోశలు వేసుకుంటే చాలా రుచికరంగా, అంతేకాకుండా క్రిస్పీగా కూడా తయారవుతాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: ఈ దోశలు ఎప్పుడైనా టేస్ట్​ చేశారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.