ETV Bharat / lifestyle

కుప్పాడమ్ కాంతులతో శ్రావణ కళ తెచ్చేయండిలా.. - saree trends during sarvana masam

మాములు రోజుల్లో ఎలా ఉన్నా.. పండుగ రోజుల్లో అమ్మాయిలను ఆకట్టుకునేవి మాత్రం చీరలే. అందులోనూ శ్రావణ మాసంలో వివిధ రకాల చీరలు కట్టుకుని పండక్కి కొత్త కళ తీసుకొస్తారు. ఇలాంటి సందర్భాలకు సరిపోయే లేతాకు పచ్చచీరలో ప్రకృతి కాంతలా... నీలివర్ణంలో శ్రీమహాలక్ష్మిలా... బంగారు గళ్లు, రుద్రాక్ష మోటిఫ్‌లతో ఆదిలక్ష్మిలా మెరిసిపోండిలా..!

fasion of sarees during sravana masam
కుప్పాడమ్ కాంతులతో శ్రావణ కళ
author img

By

Published : Aug 7, 2020, 8:58 AM IST

లేతాకుపచ్చ కుప్పాడమ్‌ సిల్క్‌-కాటన్‌ చీరపై బంగారు గళ్లు, నెమళ్లు, సిల్వర్‌ పోల్కా డాట్స్‌.. జతగా ఎర్రటి అంచు, కొంగు అదరహో అనిపిస్తున్నాయి.

fasion of sarees during sravana masam
కుప్పాడమ్ కాంతులతో శ్రావణ కళ

ముదురు ఊదారంగు కుప్పాడమ్‌ సిల్క్‌-కాటన్‌ చీరపై బంగారు గళ్లు వాటిలో రుద్రాక్ష మోటిఫ్‌లు బాగున్నాయి కదూ...!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.