ETV Bharat / lifestyle

ఆకట్టుకున్న అందమైన వయ్యారాలు.. - హైదరాబాద్​ ఫ్యాషన్​ షో

దీపావళి పండగను పురస్కరించుకుని హైదరాబాద్​లోని ఓ షాపింగ్​ మాల్​లో ఫ్యాషన్​ షో నిర్వహించారు. అందమైన అమ్మాయిలు ర్యాంప్‌పై వయ్యారాలు పోతూ హంసనడకలతో అలరించారు.

అందమైన వయ్యారాలు..
author img

By

Published : Oct 21, 2019, 5:33 AM IST

హైదరాబాద్​లో నిర్వహించిన ఫ్యాషన్‌ షో ఆద్యంతం ఆకట్టుకుంది. అందమైన అమ్మాయిలు ర్యాంప్‌పై వయ్యారాలు పోతూ హంసనడకలతో అలరించారు. వచ్చే దీపావళి పండుగను పురస్కరించుకొని నగరంలో ఓ షాపింగ్‌ మాల్‌లో ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈనెల 26 వరకు నిర్వహించే ఈ వేడుకలను నిర్వహించనున్నారు. నగరానికి చెందిన ప్రముఖ మోడల్స్‌చే ప్రత్యేక ఫ్యాషన్‌ షోను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోడల్స్‌ సంప్రదాయ, వెస్ట్రన్‌, లంగాఓణి పలు రకాలైన వస్త్రాలను ధరించి ఫ్యాషన్‌ ప్రియులను మైమరిపించారు.

అందమైన వయ్యారాలు..

ఇదీ చూడండి : నటుడిగా.. దర్శకుడిగా వీళ్లు సూపరో సూపర్..!

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.