ETV Bharat / jagte-raho

తల్లి ఆత్మహత్య.. అనాథలుగా మిగిలిన ముగ్గురు పిల్లలు - బీరంగూడలో వివాహిత ఆత్మహత్య

భర్త చనిపోయిన బాధలో భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన.. హైదరాబాద్​ బీరంగూడలో చోటుచేసుకుంది. దీంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు.

women suicide in bheeramguda and thee children became orphan
తల్లి ఆత్మహత్య.. అనాథలుగా ముగ్గురు పిల్లలు
author img

By

Published : Aug 9, 2020, 9:31 PM IST

హైదరాబాద్​ బీరంగూడలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పాలకొల్లు పాపారం గ్రామానికి చెందిన రమేష్​-శిరీష వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు పుట్టారు. మూడేళ్ల క్రితం రమేశ్​ గుండెపోటుతో మృతి చెందాడు. అప్పటి నుంచి శిరీష.. బీరంగూడలోని తిరుమల ఆస్పత్రి సమీపంలోని ఓ అపార్ట్​మెంట్​లో ఉంటూ... ఆస్పత్రిలో నర్స్​గా పనిచేస్తోంది.

భర్త చనిపోయినప్పటి నుంచి జీవితం మీద విరక్తితో పలుమార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసింది. బంధువులు, స్నేహితులు నచ్చజెప్పారు. అయినప్పటికీ శిరీష మాత్రం మారలేదు. ఇవాళ మరోసారి ఆత్యహత్యాయత్నం చేసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. చివరికి ముగ్గురు చిన్నారులను అనాథలయ్యారు.

ఇవీచూడండి: 'ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.