ETV Bharat / jagte-raho

ప్రేమపేరుతో వేధింపులు.. విద్యాశాఖ అధికారి సస్పెండ్

author img

By

Published : Jan 24, 2021, 2:55 PM IST

ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ యువతి ఫిర్యాదు చేయటంతో.. ఆళ్లపల్లి మండల విద్యాశాఖ అధికారిని సస్పెండ్‌ చేశారు. ఫిర్యాదు చేసినప్పటి నుంచి అతడు విధులకు గైర్హాజరు అవుతున్నట్టు పోలీసులు వెల్లడించారు.

warangal-rjd-orders-suspension-of-allapalli-mandal-education-officer-jagan
ఆళ్లపల్లి మండల విద్యాశాఖ అధికారి సస్పెన్షన్‌

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల ఆళ్లపల్లి మండల విద్యా శాఖ అధికారి జగన్​ని సస్పెన్షన్ చేస్తూ వరంగల్ ఆర్జేడీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రేమ పేరుతో మండల విద్యాశాఖ అధికారి జగన్ మోసం చేశాడంటూ.. డిసెంబర్ 26న ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అదే నెల 28వ తేదీ నుంచి జగన్ విధులకు గైర్హాజరు అవుతున్నట్టు తెలిపారు. పోలీసుల నివేదికను పరిశీలించిన విద్యాశాఖ అధికారులు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేస్తూ.. జిల్లా విద్యాశాఖ అధికారికి ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చూడండి: ఓఆర్​ఆర్​పై ప్రమాదం... ఇద్దరు మృతి!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.