మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఆలూరులో విషాదం చోటుచేసుకొంది. కల్లు తాగి ఇద్దరు యువకులు మృతిచెందారు. రసాయనాలు కలపడం వల్లే వీరిద్దరు మృతి చెందారని బంధువులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇవీచూడండి: ఆ గ్రామంలో ఈత కల్లు పోతోంది... దొంగలెవరు...?