ETV Bharat / jagte-raho

సీమంతానికి వెళ్తుండగా ప్రమాదం.. గర్భిణీ మృతి - kamareddy accident

kamareddy road accident
kamareddy road accident
author img

By

Published : Apr 17, 2020, 1:27 PM IST

Updated : Apr 17, 2020, 4:52 PM IST

13:25 April 17

రోడ్డు ప్రమాదంలో గర్భిణీ మృతి

కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఓమ్ని వాహనం , బైక్‌ ఢీకొని ఐదు నెలల గర్భిణీ సహా ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దోమకొండ మండలం సీతారాం పల్లి గ్రామానికి చెందిన శ్రావణి... సీమంతం కోసం తమ్ముడు సాగర్​తో  కలిసి ఓమ్ని వాహనంలో గండివేట్ గ్రామానికి బయలుదేరింది.  

గుడిమేట్ వద్ద ఓమ్మి,  ద్విచక్రవాహనం ఎదురుగా వచ్చి ఢీ కొట్టండంతో శ్రావణి...   ద్విచక్ర వాహనం నడుపుతున్న ఒల్లెపు వీర నారాయణ అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరికీ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్​కు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Last Updated : Apr 17, 2020, 4:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.