వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారులోని ఎస్ఆర్ఎస్పీ కాలువలో ఓ మహిళ అనుమాస్పద స్థితిలో మృతి చెంది నీటిపై తేలింది. అది గమనించిన స్థానికులు పోలిసులకు సమాచారం అందించారు. మృతురాలు వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని నీలగిరి స్వామి తండాకు చెందిన మోతీగా పోలీసులు గుర్తించారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కిషన్రెడ్డి