ETV Bharat / jagte-raho

విషాదం: పత్తి చేను తిని... 45 గొర్రెలు మృత్యువాత - నాగర్ కర్నూల్ జిల్లా తాజా వార్తలు

మేత కోసం తీసుకెళ్లిన గొర్రెలు ఒక్కసారిగా 45 మృతి చెందిన ఘటన నాగర్​ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. పత్తిచేనులో తిని గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ప్రభుత్వమే తమని ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Sheep died in nagarkurnool district
విషాదం: పత్తి చేను తిని... 45 గొర్రెలు మృత్యువాత
author img

By

Published : Nov 30, 2020, 7:43 PM IST

నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం కేంద్రంలో 45 గొర్రెలు ఒకేసారి మృతి చెందాయి. నలుగురు రైతులు కలిసి మేత కోసం 600 గొర్రెలను పొలంలోకి తీసుకెళ్లగా... పత్తి చేనులో తిని 45 జీవాలు మృత్యువాత పడ్డాయని బాధితులు తెలిపారు.

పశువైద్యులు ప్రథమ చికిత్స అందించి కొన్నింటిని రక్షించారు. దాదాపు రూ.2 లక్షల వరకు నష్టం జరిగిందని బాధితులు వాపోయారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఏటీఎం దొంగతనంలో ఇద్దరి అరెస్టు.. పరారీలో మరో నలుగురు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.