భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని 123 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్రిడ్జి సెంటర్ వద్ద తనిఖీలు చేస్తూ... కారుతో పాటు రూ.18,58,500 విలువ గల విలువ గంజాయిని సీజ్ చేసినట్లు సీఐ స్వామి తెలిపారు.
భూపాలపల్లి జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. పట్టణంలోని అన్ని రహదారుల్లో 24 గంటల పాటు తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: ఎమ్మిగనూరులో ఆన్లైన్ మోసం...రూ.35 లక్షలు స్వాహా