ETV Bharat / jagte-raho

నాగన్​పల్లిలో రోడ్డు ప్రమాదం.. పలువురికి గాయాలు - rangareddy district latest news

ఆటో అదుపు తప్పి బోల్తా పడిన ఘటన రంగారెడ్డి జిల్లా నాగన్​పల్లిలో జరిగింది. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

road accident at naganpally in rangareddy district
నాగన్​పల్లిలో రోడ్డు ప్రమాదం.. పలువురికి గాయాలు
author img

By

Published : Jul 2, 2020, 4:14 PM IST

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నాగన్​పల్లి శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఇవీ చూడండి: పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: విద్యాశాఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.