ETV Bharat / jagte-raho

'మైనర్​ బాలిక అత్యాచారం కేసులో నిందితుడిని శిక్షించాలి' - నిర్మల్​లో ఆందోళన

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్​ మండలం హిమాయత్​నగర్​లో మైనర్​ బాలికపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన తెరాస నేత మధుయాదవ్​ను కఠినంగా శిక్షించాలని ఏఐఎంఐఎం నిర్మల్​ జిల్లా అధ్యక్షులు, మాజీ మున్సిపల్​ ఛైర్మన్​ అజీంబీన్​ యహియా డిమాండ్​ చేశారు.

protest at nirmal to take action on moinabad minor rape accused
'మైనర్​ బాలిక అత్యాచారం కేసులో నిందితుడిని శిక్షించాలి'
author img

By

Published : Sep 29, 2020, 8:33 PM IST

నిర్మల్​ జిల్లా కేంద్రంలోని మినీట్యాంక్​బండ్​ అంబేడ్కర్​ విగ్రహం ఎదుట ఏఐఎంఐఎం నిర్మల్​ జిల్లా అధ్యక్షులు, మాజీ మున్సిపల్​ ఛైర్మన్​ అజీంబీన్​ యహియా ఆందోళన చేపట్టారు. దిశ ఘటనలో నిందితులపై ప్రభుత్వం తీసుకున్న చర్యలనే రంగారెడ్డి జిల్లా హిమాయత్​నగర్​లో మైనర్​బాలికపై అత్యాచారానికి పాల్పడిన తెరాస నేత మధుయాదవ్​పై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన చేపట్టారు.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. బాలిక కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రూ. 25 లక్షల ఆర్థిక సాయం అందించాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్​ సయ్యద్ అబ్రార్, కోఆప్షన్​ సభ్యుడు మజర్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'నేతన్నల కష్టాలేంటో సీఎం కేసీఆర్‌కు బాగా తెలుసు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.