మేనకోడలని శిఖా చౌదరికి ప్రధాన బాధ్యతలు అప్పగించారని పద్మ శ్రీ తెలిపారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన డబ్బును సొంతానికి వాడుకుందని అన్నారు. జయరాం భర్తగా, తండ్రిగా , ఉద్యోగిగా గొప్ప పాత్ర వహించారని గుర్తు చేసుకున్నారు. జయరాం తమ మధ్య లేకపోవడం జీర్ణించుకోలేక పోతున్నానని అన్నారు.
