మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. 44 వ నెంబర్ జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ 40 ఏళ్ల వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుని వివరాలు.. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి - mahboobnagar news
గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ సమీపంలో చోటుచేసుకుంది. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
one died in accident at jadcharla
మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. 44 వ నెంబర్ జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ 40 ఏళ్ల వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుని వివరాలు.. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.
ఇదీ చూడండి: అప్పుల బాధ తాళలేక రైతు బలవన్మరణం
Last Updated : Sep 12, 2020, 3:50 PM IST