నారాయణపేట జిల్లా మద్దూరు మండలం రేనివట్లలో ఘర్షణ చోటుచేసుకుంది. భూవివాదంలో గొడ్డళ్లు, ఇనుపరాడ్లతో రెండు కుటుంబాలు దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో తండ్రి నర్సప్ప మృతి చెందాడు. కుమారుడు తిరుమలయ్యకు తీవ్రగాయాలు అయ్యాయి.
భూవివాదంలో గొడ్డళ్లతో దాడి.. తండ్రి మృతి, కుమారుడికి తీవ్రగాయాలు - నారాయణపేట జిల్లాలో ఘర్షణ
![భూవివాదంలో గొడ్డళ్లతో దాడి.. తండ్రి మృతి, కుమారుడికి తీవ్రగాయాలు attacks in narayanpet dist](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9019065-40-9019065-1601621381961.jpg?imwidth=3840)
attacks in narayanpet dist
11:10 October 02
భూవివాదంలో గొడ్డళ్లతో దాడి.. తండ్రి మృతి, కుమారుడికి తీవ్రగాయాలు
11:10 October 02
భూవివాదంలో గొడ్డళ్లతో దాడి.. తండ్రి మృతి, కుమారుడికి తీవ్రగాయాలు
నారాయణపేట జిల్లా మద్దూరు మండలం రేనివట్లలో ఘర్షణ చోటుచేసుకుంది. భూవివాదంలో గొడ్డళ్లు, ఇనుపరాడ్లతో రెండు కుటుంబాలు దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో తండ్రి నర్సప్ప మృతి చెందాడు. కుమారుడు తిరుమలయ్యకు తీవ్రగాయాలు అయ్యాయి.
Last Updated : Oct 2, 2020, 12:25 PM IST