ETV Bharat / jagte-raho

మొబైల్​ కోసం... స్నేహితుడిపై హత్యాయత్నం

author img

By

Published : Jul 31, 2020, 1:07 PM IST

ఓ మొబైల్​ కొరకు.. ఇద్దరి స్నేహితుల మధ్య హత్యాయత్నం చోటుచేసుకున్న ఘటన హైదరాబాద్​ పాతబస్తీలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు.

murder attack on friend at Hyderabad
మొబైల్​ కోసం... స్నేహితుడిపై హత్యాయత్నం

హైదరాబాద్​ గౌస్​ నగర్​ ప్రాంతానికి చెందిన షౌకత్​, మహమ్మద్​, అహ్మద్​ స్నేహితులు. వీరు చంద్రాయనగుట్ట పీఎస్​లో పలు కేసుల్లో నిందితులు.

ఇవాళ తెల్లవారు జామున మొబైల్​ ఫోన్​ కోసం.. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపానికి గురైన షౌకత్​.. మహమ్మద్​పై కత్తితో తల, ముఖంపై దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. రక్తపు మడుగులో ఉన్న మహమ్మద్​ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

murder attack on friend at Hyderabad
మొబైల్​ కోసం... స్నేహితుడిపై హత్యాయత్నం

ఇవీ చూడండి: 'రైతును లారీతో గుద్ది చంపిన ఇసుక మాఫియా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.