ETV Bharat / jagte-raho

పెళ్లి విషయంలో మనస్పర్థలు... ప్రేమజంట ఆత్మహత్య - Lovers commit suicide due to marital problems

lovers commits suicide in Nandipet, Nizamabad
పెళ్లి విషయంలో మనస్పర్థలు... ప్రేమజంట ఆత్మహత్య
author img

By

Published : Jan 25, 2021, 1:02 PM IST

Updated : Jan 25, 2021, 2:59 PM IST

12:59 January 25

పెళ్లి విషయంలో మనస్పర్థలు... ప్రేమజంట ఆత్మహత్య

lovers commits suicide in Nandipet, Nizamabad
ప్రేమజంట ఆత్మహత్య

నిజామాబాద్ జిల్లా నందిపేట్‌ మండలంలో ప్రేమికులు వేర్వేరుగా ఆత్మహత్య చేసుకున్నారు. పెళ్లి విషయంలో మనస్పర్థలు రావడంతో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు కుద్వాన్‌పూర్‌ వాసి సుకన్య(21), ఐలపూర్‌ వాసి ప్రేమ్(22)గా గుర్తించారు. 

కుద్వాన్‌పూర్‌లో ఇంట్లో ఉరేసుకుని సుకన్య ఆత్మహత్య చేసుకోగా... ఐలాపూర్ చెరువు సమీపంలో ఉరేసుకుని ప్రేమ్ బలవన్మరణం చెందారు. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది.

Last Updated : Jan 25, 2021, 2:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.