ETV Bharat / jagte-raho

లాటరీ, గిఫ్ట్​ల పేరుతో మోసం చేస్తున్న ముఠా అరెస్ట్ - Cheating gang arrest in hyderabad

లాటరీ, గిఫ్ట్​ల పేరుతో మోసాలకు పాల్పడుతోన్న ముఠాను హైదరాబాద్​ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివిధ ఠాణాల్లో నమోదైన కేసుల ఆధారంగా దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు.

లాటరీ, గిఫ్ట్​ల పేరుతో మోసం చేస్తున్న ముఠా అరెస్ట్

author img

By

Published : Feb 7, 2021, 3:45 PM IST

లాటరీ, గిఫ్ట్​ల పేరుతో భారీ వంచనకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సైబర్ క్రైమ్ పోలీస్ ఠాణాల్లో నమోదైన 20 కేసుల ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు.

ఆన్​లైన్ ద్వారా లక్షల్లో డబ్బులు కాజేసిన నైజీరియన్ గ్యాంగ్‌ను గతంలోనే రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నమోదు చేసిన 9 కేసుల్లో ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: పార్టీలో చిన్న చిన్న మనస్పర్థలు సహజం: ఉత్తమ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.