పోలీస్ డిపార్ట్మెట్ పేరిట ఫేస్‌బుక్ నకిలీ ఖాతాలతో కేటుగాళ్లు కలకలం సృష్టిస్తున్నాయి. హైదరాబాద్ నగర పోలీస్ పరేడ్ పేరిట ఫేస్‌బుక్ నకిలీ ఖాతా సృష్టించారు. అందులో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు.
పోలీసు శాఖ ప్రజలకు సేవ చేయడం లేదని... అభ్యంతరకర వ్యాఖ్యలతో వీడియోలు పోస్టు చేశాడు. సైబర్ ఎస్సై మున్నూరు కృష్ణ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి; చైన్ స్నాచింగ్ ముఠా అరెస్టు..16 తులాల బంగారం స్వాధీనం