ETV Bharat / jagte-raho

మావోలకు నగదు.. అటవీ అధికారి అరెస్టు - అటవీ అధికారి అరెస్టు

forest beat officer arrest
మావోలకు నగదు.. అటవీ అధికారి అరెస్టు
author img

By

Published : May 28, 2020, 1:30 PM IST

Updated : May 28, 2020, 3:35 PM IST

13:29 May 28

మావోలకు నగదు.. అటవీ అధికారి అరెస్టు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నల్లబెల్లి వద్ద పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. తనిఖీలు చేస్తుండగా... మావోయిస్టులకు నగదు తీసుకెళ్తున్నట్టు గుర్తించారు. ఓ సివిల్ కాంట్రాక్టర్ నుంచి రూ.6లక్షలు వసూలు చేసి కారులో తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు.  

నిందితుల్లో భద్రాచలం అటవీశాఖ బీట్ ఆఫీసర్ మరకం వీరేందర్ ఉన్నారు. పాల్వంచకు చెందిన బండి వెంకటేశ్వర్లు, ఆలపాటి ప్రసాద్​ను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి నగదు, కారు, ద్విచక్రవాహనం, కరపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. 

ఇదీ చూడండి: ఎన్టీఆర్ దేశానికే ఆదర్శం.. అనుసరణీయం: బాలకృష్ణ

Last Updated : May 28, 2020, 3:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.