ETV Bharat / jagte-raho

షార్ట్​ సర్క్యూట్​తో షాపు దగ్ధం.. రూ. లక్ష మేర ఆస్తి నష్టం - సిద్దిపేటలో అగ్నిప్రమాదం కిరాణా షాపు

సిద్దిపేట జిల్లా తునికి బొల్లారం ఆర్​ఎండ్​ఆర్​ కాలనీలో ఉన్న కిరాణా దుకాణంలో షార్ట్​సర్క్యూటై ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి షాపులో సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం రూ. లక్షపైనే ఆస్తి నష్టం జరిగినట్లు యజమాని వెల్లడించారు.

fire accident in grocery store at siddipet district
షార్ట్​ సర్క్యూటై షాపు దగ్ధం.. రూ. లక్ష మేర ఆస్తి నష్టం
author img

By

Published : Sep 26, 2020, 6:13 PM IST

సిద్దిపేట జిల్లా ములుగు మండలం తునికి బొల్లారం ఆర్​ఎండ్ఆర్​ కాలనీలో ప్రమాదవశాత్తు కిరాణా దుకాణంలో షార్ట్​ సర్క్యూట్​తో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, కుటుంబసభ్యులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో రూ. లక్ష పైనే ఆస్తి నష్టం జరిగినట్లు యజమాని తెలిపారు.

కొండపోచమ్మ ముంపు గ్రామం మామిడ్యాలకు చెందిన భూ నిర్వాసితులు ఆంజనేయులు.. కిరాణా దుకాణం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ప్రమాదవశాత్తు శనివారం ఉదయం షార్ట్​ సర్క్యూటై.. షాపులోని సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. ప్రభుత్వం తమను ఆదుకుని కుటుంబీకులు కోరుతున్నారు.

ఇదీ చూడండి : నిండుకుండలా మారిన దిగువ మానేరు జలాశయం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.