సిద్దిపేట జిల్లా గజ్వేల్లో పలు ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలు పట్టణంలోని పవనసుత ట్రేడర్స్ నిర్వాహకులు అధిక ధరలకు యూరియా అమ్ముతున్నట్లు గుర్తించిన విజిలెన్స్ అధికారి బాల్ రెడ్డి... నిర్వాహకునిపై క్రిమినల్ కేసు నమోదు చేసి దుకాణాన్ని సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో వ్యవసాయ శాఖ అధికారి నాగరాజు పాల్గొన్నారు.
అధిక ధరలకు ఎరువులు అమ్ముతున్న దుకాణం సీజ్ - గజ్వేల్లో ఎరువుల దుకాణం యజమానిపై కేసు
సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. అధిక ధరలకు యూరియా అమ్ముతున్న నిర్వాహకులపై క్రిమినల్ కేసు నమోదు చేసి దుకాణాన్ని సీజ్ చేశారు.
అధిక ధరలకు ఎరువులు అమ్ముతున్న దుకాణం సీజ్