ETV Bharat / jagte-raho

పురుగుల మందు తాగి ఇంజినీరింగ్​ విద్యార్థి ఆత్మహత్య - YADADRI BHUVANAGIRI

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​ మండలంలోని యెల్లగిరి గుట్టపై ఓ ఇంజినీరింగ్​ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

పురుగుల మందు తాగి ఇంజినీరింగ్​ విద్యార్థి ఆత్మహత్య
author img

By

Published : Jul 23, 2019, 11:42 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​లో ఇంజినీరింగ్​ విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చౌటుప్పల్​ మండలం యెల్లగిరి సమీపంలోని గుట్టపైన మృతదేహాన్ని గుర్తించిన గొర్రెల కాపరులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఓ ప్రైవేటు ఇంజినీరింగ్​ విద్యార్థి మృతదేహంగా గుర్తించారు. విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మృతుడు మూడు రోజుల నుంచి ఇంటికి వెళ్లలేదని.. వారి తల్లిదండ్రులు గాలిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదన్నారు.

పురుగుల మందు తాగి ఇంజినీరింగ్​ విద్యార్థి ఆత్మహత్య

ఇవీ చూడండి: ఆర్థిక సమస్యలతో బ్యుటీషియన్​ ఆత్మహత్య

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.