ETV Bharat / jagte-raho

అలిజపూర్​లోని ఓ ఇంట్లో క్రికెట్ బెట్టింగ్.. ఇద్దరు అరెస్ట్ - తెలంగాణ వార్తలు

క్రికెట్ బెట్టింగ్ దందాని నిర్వహిస్తున్న ఇద్దరిని వెస్ట్​జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 2 సెల్​ఫోన్లతో పాటు రూ.22,000 నగదు స్వాధీనం చేసుకున్నారు.

cricket betting gang arrest  by west zone task force police in hyderabad
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్... నగదు స్వాధీనం
author img

By

Published : Sep 28, 2020, 8:38 AM IST

హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరిని వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రైవేటు ఉద్యోగాలు చేసే సుశీల్ సింగ్, అనిల్ సింగ్​ జీతాలు సరిపోక బెట్టింగ్ దందాలోకి దిగినట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి 2 సెల్​ఫోన్లతో పాటు రూ.22,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి గోల్కొండ పోలీసులకు అప్పగించారు.

అలిజపూర్​లో అడ్డా...

అలిజపూర్​లోని ఓ ఇంటిని అడ్డాగా చేసుకొని బెట్టింగ్ దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నగరంలోని సుమారు 15 మంది నుంచి ఈ డబ్బులు వసూలు చేసినట్లు తెలిపారు.

ఇదీ చదవండి: వికారాబాద్​లో పంతొమ్మిదేళ్ల యువతి అపహరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.