ETV Bharat / jagte-raho

మా నాన్నను డాక్టర్లే చంపారు..! - police

కాలేయ సమస్యతో ఆస్పత్రికి వెళ్తే ప్రాణాలే పోయాయి. అధిక డోస్ మందులు ఇవ్వటం వల్లే చనిపోయారని మృతుని కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

author img

By

Published : Feb 7, 2019, 12:01 PM IST

Updated : Feb 7, 2019, 2:55 PM IST

వైద్యుల నిర్లక్ష్యమే కారణం
కరీంనగర్​ జిల్లా తుమ్మలపల్లి గ్రామానికి చెందిన శంకరయ్య కాలేయ సమస్యతో జనవరి 21న నిమ్స్​ ఆసుపత్రిలో చేరారు. బుధవారం సాయంత్రం తీవ్ర నొప్పి వస్తోందని వైద్యులకు చెప్పినా సకాలంలో స్పందించలేదు. పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు.
undefined
వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన తండ్రి చనిపోయాడని శ్రీకాంత్​ ఆరోపించాడు. మోతాదుకు మించిన మందులు ఇచ్చారని ఆరోపిస్తున్నాడు.
నిమ్స్ వైద్యుల నిర్లక్ష్యంపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మృతుని కొడుకు ఫిర్యాదు చేశాడు. తన తండ్రి మృతికి కారణమైన వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు.

Intro:Hyd_tg_68_06_balapur_cordon_search_ab_c18

హైదరాబాద్ నగర శివారు బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ బాబా నగర్లో డిసిపి ఎల్ బి నగర్ అద్వర్యంలో 250 మంది పోలీస్ బలగాలతో జరిగిన నిర్బంధ తనిఖీలు జరిగాయి.
ఈ తనిఖీల్లో సరైన ధృవ పత్రాలు లేని 20 ద్వి చక్ర వాహనాలు ,1కార్,1ఆటో,10వెల విలువ చేసే గుట్కా స్వాధీనం చేసుకొని ముగ్గురు రౌడి షీటర్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న బాలాపూర్ పోలీసులు.
ఈ తనిఖీలో అదనపు డిసిపి శ్రీనివాస్,ఏసీపీ వనస్థలిపురం గాంధీ నారాయణ ,పలువురు పోలీస్ ఉన్నత అధికారులు పాల్గొన్నారు.
డిసిపి ఎల్ బి నగర్ సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతు పోలీసులు చేపడుతున్న నిర్బంధ తనిఖీల్లో స్థానిక ప్రజలు సహకరిస్తున్నారు అని,నేను సైతం కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు అయ్యి సి సి కెమెరాల ఏర్పాటుకు తమ వంతు సహాయం చేయాలని,సిసి కెమెరాల ఏర్పాట్ల పై వలన కలిగే ప్రయోజనాలను స్థానిక ప్రజలకూ డిసిపి వివరించారు.

బైట్..సన్ ప్రీత్ సింగ్ ,డిసిపి ఎల్ బి నగర్.

Body:బాలాపూర్

Conclusion:బాలాపూర్
Last Updated : Feb 7, 2019, 2:55 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.