రంగారెడ్డి జిల్లా చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేట గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ ప్రాంగణంలో మూడురోజుల క్రితం.. హత్యకు గురైన రాజు అనే పాత నేరస్థుడి కేసును 72 గంటల్లో పోలీసులు ఛేదించారు. ఫిరోజ్, మహ్మద్ కమర్, మహ్మద్ ఖదీర్, మహ్మద్ ఖలీమ్, మహ్మద్ హజీ మియా, మహ్మద్ యోసుఫ్ అనే ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
ఇదీ చదవండి: ఫేస్బుక్ ద్వారా పరిచయం... ప్రేమ పేరుతో మోసం