ETV Bharat / jagte-raho

అక్రమంగా సిలిండర్లు నింపుతున్న వ్యక్తి కేసు - case

గృహ వినియోగ సిలిండర్ల నుంచి చిన్న సిలిండర్లలోకి గ్యాస్ నింపుతున్న వ్యక్తిపై  కొమురం భీం ఆసిఫాబాద్​ పౌరసరఫరా అధికారులు కేసు నమోదు చేశారు.

నిల్వ ఉంచిన సిలిండర్లు
author img

By

Published : Feb 8, 2019, 5:48 PM IST

అక్రమంగా సిలిండర్లు నింపుతున్న
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో గృహ వినియోగ సిలిండర్ల నుంచి చిన్న సిలిండర్లలోకి గ్యాస్ నింపుతున్న జూబిన్​ మహమ్మద్​పై అధికారులు కేసు నమోదు చేశారు. ముందస్తు సమాచారంతో ఎస్​హెచ్​వో మల్లయ్య తనిఖీ చేశారు. గ్యాస్ నింపే యంత్రాన్ని చూసి డిప్యూటీ తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. 20 రాయితీ సిలిండర్లు, 67 చిన్న సిలిండర్లు, గ్యాస్​ నింపే యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాటిని గ్యాస్ గోదాంకు తరలిస్తామని పౌరసరఫరాల అధికారి సత్యనారాయణ తెలిపారు.
undefined

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.