హైదరాబాద్ కూకట్‌పల్లి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. ఒక ఆటోను, ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చూడండి ధోనీ 'పబ్జీ' ఆపేసి ఆ గేమ్ ఆడుతున్నాడట!