సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన వెంకట దత్తహనుమంత సాయి అనే ఆరో తరగతి చదివే బాలుడు అదృశ్యమయ్యాడు. ఈ నెల 27వ తేదీ ఇంట్లో ఎవరికీ తెలియకుండా బయటకు వెళ్లిన బాలుడు తిరిగి ఇంటికి రాకపోవడం వల్ల... చుట్టుపక్కల, బంధువులు వద్ద అతని తల్లి దండ్రులు వెతికినా ఆచూకీ లభించలేదు. బాలుడి తండ్రి సుకుమార్ అమీన్ పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆరో తరగతి బాలుడు అదృశ్యం - ఆరో తరగతి బాలుడు అదృశ్యం
ఇంట్లో ఎవరికీ తెలియకుండా బయటకు వెళ్లిన బాలుడు అదృశ్యమైన ఘటన సంగారెడ్డి జిల్లా చోటు చేసుకుంది.
sangareddy district latest news