నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కౌల్‌పూర్ ఎన్టీఆర్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. కుమార్తెను ప్రేమించాడని యువకుడిపై యువతి తరఫు బంధువుల దాడికి దిగారు. ఈ ఘటనలో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. బాధితుడిని ఆసుపత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మరణించాడు.
ప్రేమించాడని యువకుడిని చంపిన యువతి తరఫు బంధువులు - యువకుడిపై యువతి బంధువుల దాడి
కుమార్తెను ప్రేమించాడని యువకుడిపై యువతి తరఫు బంధువుల దాడి
21:05 December 02
ప్రేమించాడని యువకుడిని చంపిన యువతి తరఫు బంధువులు
21:05 December 02
ప్రేమించాడని యువకుడిని చంపిన యువతి తరఫు బంధువులు
నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కౌల్‌పూర్ ఎన్టీఆర్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. కుమార్తెను ప్రేమించాడని యువకుడిపై యువతి తరఫు బంధువుల దాడికి దిగారు. ఈ ఘటనలో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. బాధితుడిని ఆసుపత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మరణించాడు.
ఇదీ చూడండి: గ్రేటర్లో తుదిపోలింగ్ 46.55 శాతం.. ఓల్డ్ మలక్‌పేటలో రేపు రీపోలింగ్
Last Updated : Dec 2, 2020, 9:44 PM IST