ETV Bharat / jagte-raho

అంజన్‌రావు ఇంట్లో నగదు సీజ్‌ చేసిన దృశ్యాలు - నగదు సీజ్ వార్తలు

సురభి అంజన్​రావు ఇంట్లో నగదు సీజ్​కు సంబంధించిన దృశ్యాలను సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్ విడుదల చేశారు. డబ్బు దొరికిన ఇంటి యజమానితో పాటు... పంపించిన వ్యక్తి సంతకాలు తీసుకున్నట్లు సీపీ తెలిపారు.

amount seized visuals at anjan rao house in siddipet
అంజన్‌రావు ఇంట్లో నగదు సీజ్‌ చేసిన దృశ్యాలు
author img

By

Published : Oct 27, 2020, 1:21 PM IST

భాజపా అభ్యర్థి రఘునందన్​రావు బంధువైన అంజన్​రావు ఇంట్లో జరిగిన సోదాలో నగదు సీజ్ చేసిన దృశ్యాలను సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్​ విడుదల చేశారు. భాజపా నేతలు తప్పుడు ఆరోపణలు చేశారని వెల్లడించారు. ఎక్కువ మంది ఉండటం వల్లే నగదు లాక్కెళ్తున్నా అడ్డుకోలేకపోయామని పేర్కొన్నారు.

అంజన్‌రావు ఇంట్లో నగదు సీజ్‌ చేసిన దృశ్యాలు

ఇదీ చూడండి: సీజ్ చేసిన నగదును లాక్కెళ్లడం చాలా పెద్దనేరం: సీపీ జోయల్ డేవిస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.