ETV Bharat / jagte-raho

కింగ్ కోఠి ఆస్పత్రిలో కరోనా లక్షణాలున్న వ్యక్తి మృతి - కింగ్ కోఠి ఆస్పత్రిలో కరోనా లక్షణాలున్న ఓ వ్యక్తి మృతి

హైదరాబాద్‌లోని కింగ్ కోఠి ఆస్పత్రిలో కొవిడ్-19 బ్లాక్ వద్ద కరోనా లక్షణాలతో ఉన్న ఓ వ్యక్తి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న నారాయణగూడ పోలీసులు అతని ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు.

a man died of covid-19 symptoms at king koti Hospital hyderabad
కింగ్ కోఠి ఆస్పత్రిలో కరోనా లక్షణాలున్న వ్యక్తి మృతి
author img

By

Published : Jul 5, 2020, 5:42 PM IST

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఓ వ్యక్తి హైదరాబాద్‌లోని కింగ్ కోఠి ఆస్పత్రిలోని కొవిడ్-19 బ్లాక్ దగ్గరకు వచ్చి పక్కనే ఉన్న చెట్టుకింద కూర్చున్నాడు. అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు.. వైద్యులకు సమాచారం ఇచ్చారు. అతన్ని పరీక్షించిన వైద్యులు.. పరిస్థతి విషమంగా ఉన్నట్లు గుర్తించారు. అంతలోనే ఆ వ్యక్తి మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న నారాయణ గూడ పోలీసులు ఆచూకీ కోసం ఆరా తీశారు. ఎలాంటి ఆధారాలు లభించకపోవడం వల్ల కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: సుల్తానా మమ్మల్నే బూతులు తిట్టింది.. తుంబే ఆస్పత్రి యాజమాన్యం క్లారిటీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.